Перейти к содержимому

ఆలూ పాలక్ కర్రీ ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే 😋🔥

shree swapna vlogs

0:00 / 0:00

ఆలూ పాలక్ కర్రీ ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే 😋🔥

122 просмотра · 3 дня назад
shree swapna vlogs
140 подписчиков
122 просмотра · 3 дня назад
🥔🌿 ఆలూ పాలక్ కర్రీ ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే 😋🔥 ఈరోజు మనం బంగాళదుంపలు, తాజా పాలకూరతో పాటు సువాసన వచ్చే మసాలా దినుసులు వేసి ఎంతో రుచిగా ఉండే ఆలూ పాలక్ కర్రీ తయారు చేసుకుందాం. అన్నం, చపాతీ, రోటీతో చాలా బాగుంటుంది. ❤️ 📌 కావలసిన పదార్థాలు: 🥔 బంగాళదుంపలు 🌿 పాలకూర 🧅 ఉల్లిపాయ 🌶️ పచ్చిమిర్చి 🧄 అల్లం వెల్లుల్లి పేస్ట్ 🌿 జీలకర్ర 🌸 లవంగాలు 🌿 యాలకులు 🌿 దాల్చిన చెక్క 🧂 ఉప్పు 🌶️ కారం 🟡 పసుపు 🌿 కొత్తిమీర 🛢️ నూనె ఇలాంటి రుచికరమైన ఇంటి వంటకాల కోసం Shree Swapna Vlogs ను Subscribe చేయండి ❤️ #AlooPalakCurry #AlooPalak #PalakCurry #TeluguRecipes #TeluguVantalu #EasyRecipes #HomeCooking #IndianRecipes #ShreeSwapnaVlogs