Перейти к содержимому

Statue of Equality Hyderabad పూర్తి గైడ్ | Entry Fee, Timings, Light Show & 108 Divya Desams

SruthiBhargav's Journey

0:00 / 0:00

Statue of Equality Hyderabad పూర్తి గైడ్ | Entry Fee, Timings, Light Show & 108 Divya Desams

331 просмотр · 4 дн. назад
SruthiBhargav's Journey
532 подписчика
331 просмотр · 4 дн. назад
🙏 Statue of Equality Hyderabad | Ramanujacharya Statue | Complete Tour in Telugu హైదరాబాద్‌లో ఉన్న అద్భుతమైన *Statue of Equality* గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం! 🙏 216 అడుగుల ఎత్తైన శ్రీ రామానుజాచార్యుల విగ్రహం ప్రత్యేకత ఏంటి? ఈ ప్రదేశానికి Statue of Equality అని ఎందుకు పేరు పెట్టారు? ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఏంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. 📍 ఈ వీడియోలో మీరు చూడబోయేవి: Statue of Equality ఎక్కడ ఉంది? ఎలా చేరుకోవాలి? శ్రీ రామానుజాచార్యులు ఎవరు? 216 అడుగుల విగ్రహం ప్రత్యేకత ఏమిటి? 108 దివ్య దేశాల ప్రాముఖ్యత అక్కడ చూడాల్సిన ముఖ్యమైన ఆకర్షణలు ఎంట్రీ ఫీజు మరియు సందర్శన వివరాలు మీరు హైదరాబాద్‌లో కొత్త ప్రదేశాలు చూడాలనుకుంటే, ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించాలనుకుంటే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. ❤️ వీడియో నచ్చితే Like చేయండి, మీ Friends & Family తో Share చేయండి. ఇలాంటి Telugu Travel Vlogs కోసం మా Channel ను Subscribe చేసుకోండి! 🙏 జై శ్రీమన్నారాయణ! 🎵 Music Credit Jalandhar – Kevin MacLeod (incompetech.com) Licensed under Creative Commons: By Attribution 3.0 License (CC BY 3.0) https://creativecommons.org/licenses/... #StatueOfEquality #Ramanujacharya #HyderabadTourism #TeluguTravelVlog #HyderabadPlaces #108DivyaDesams #TeluguVlogs #TravelTelugu