'డ్రాగన్'లో మరో ఇద్దరు బాలీవుడ్ స్టార్స్? NTR’s ‘Dragon’ Movie Cast Update | PrashanthNeel | Rukmini
ABN Chitrajyothy
0:00 / 0:00
'డ్రాగన్'లో మరో ఇద్దరు బాలీవుడ్ స్టార్స్? NTR’s ‘Dragon’ Movie Cast Update | PrashanthNeel | Rukmini
4 661 просмотр · 12 дней назад
ABN Chitrajyothy
409 тыс. подписчиков
4 661 просмотр · 12 дней назад
#NTR #Dragon #prashanthneel #rukminivasanth #abnchitrajyothy
'డ్రాగన్'లో మరో ఇద్దరు బాలీవుడ్ స్టార్స్? NTR’s ‘Dragon’ Movie Cast Update | Prashanth Neel | Rukmini Vasanth | ABN Chitrajyothy
టాలీవుడ్‌లోనే కాకుండా.. పాన్ ఇండియా వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌లలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ వస్తున్న 'డ్రాగన్'. తొలిసారి వీరి కాంబోలో సినిమా వస్తుండడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 'కేజీఎఫ్', 'సలార్' వంటి చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా.. అటు 'దేవర' విజయం తర్వాత తారక్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో అభిమానుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్‌తోనే ప్రశాంత్ నీల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మాస్ వినాశనం సృష్టించబోతున్నాడో స్పష్టమైంది.
For More Latest Movie News and Celebrity Updates Stay Tuned to the Channel and Subscribe: Subscribe to Our Channel: https://bit.ly/2PaQ9FU
ABN Chitrajyothy Is a Brand New channel. It's completely an Entertainment Channel. We Provide you a lot of Stuff Regarding latest Telugu Events, Bollywood, Tollywood.
Like Us on Facebook: https://bit.ly/2Wdb7uu
Follow Us On Twitter: https://bit.ly/2Oz7MCi