Bench Model ఎందుకు పోతోంది? 3-8 Years Experience వాళ్ళకి Warning
Lucky Techzone
0:00 / 0:00
Bench Model ఎందుకు పోతోంది? 3-8 Years Experience వాళ్ళకి Warning
14 694 просмотра · 3 нед. назад
Lucky Techzone
156 тыс. подписчиков
14 694 просмотра · 3 нед. назад
For career guidance: https://luckyithub.com/career-guidance/
for interview preparation contact : luckyithub@gmail.com
fresher's job website Link: https://luckyithub.com/
linkedin Link: / lucky-tech-world
IT companies లో bench model ఎందుకు తగ్గిపోతోంది? ఈ video లో bench ఎలా పని చేసేది, ఇప్పుడు ఆ logic ఎందుకు మారింది, మరియు 3-8 years experience ఉన్నవాళ్ళ మీద ఎందుకు ఎక్కువ impact పడుతోందో data తో explain చేశాను. Panic కాకుండా balanced view కోసం — layoffs జరుగుతున్నా industry workforce ఎలా పెరిగింది, fresher hiring plans ఎంత ఉన్నాయి, ఏ skills కి demand పెరుగుతోంది — అన్నీ చెప్పాను.
Note: ఈ video లో ఉన్న numbers public reports ఆధారంగా, September 2026 నాటివి. Company policies మారొచ్చు.
#BenchPolicy #ITJobs #Layoffs2026 #ITCareersTelugu #TeluguTech