Перейти к содержимому

వంకాయ మునక్కాయ పులుసు | Vankaya Munakkaya Pulusu | Mulakkada Vankaya Curry in Telugu

HomeCookingTelugu

0:00 / 0:00

వంకాయ మునక్కాయ పులుసు | Vankaya Munakkaya Pulusu | Mulakkada Vankaya Curry in Telugu

8 449 просмотров · 2 года назад
HomeCookingTelugu
266 тыс. подписчиков
8 449 просмотров · 2 года назад
వంకాయ మునక్కాయ పులుసు | Vankaya Munakkaya Pulusu | Mulakkada Vankaya Curry in Telugu ‪@HomeCookingTelugu‬ #brinjalcurry #drumstickcurry #vegcurry Our Other Recipes: Miriyala Pulusu:    • ఒంటికి హాయినిచ్చే ఘాటైన మిరియాల పులుసు | M...   Allam Pulusu:    • Allam Pulusu | అల్లం పులుసు | Inji Puli | ...   Vankaya Pulusu:    • ఆహా ఏమి రుచి!అనరా మైమరచి, రోజూ తిన్నా మరీ ...   Kakarakaya Pulusu:    • కాకరకాయ పులుసు కూర | Kakarakaya Pulusu Kur...   Bendakaya Pulusu:    • నోరూరించే బెండకాయ పులుసు కూర వేడివేడి అన్న...   తయారుచేయడానికి: 5 నిమిషాలు వండటానికి: 25 నిమిషాలు సెర్వింగులు: 4 కావలసిన పదార్థాలు: నూనె - 2 టేబుల్స్పూన్లు (Buy: https://amzn.to/37oEDA0) మినప్పప్పు - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/3KBntVh) ఆవాలు - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/449sawp ) జీలకర్ర - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/2NTgTMv) ఇంగువ - చిటికెడు (Buy: https://amzn.to/313n0Dm) ఎండుమిరపకాయలు - 3 చిన్న ఉల్లిపాయలు - 20 వెల్లుల్లి రెబ్బలు - 15 తరిగిన అల్లం పచ్చిమిరపకాయలు - 3 కరివేపాకులు మునక్కాయలు - 2 వంకాయలు - 8 పసుపు - 1 / 2 టీస్పూన్ (Buy: https://amzn.to/2RC4fm4) కారం - 2 టీస్పూన్లు (Buy: https://amzn.to/3b4yHyg) ధనియాల పొడి - 1 1 /2 టీస్పూన్లు (Buy: https://amzn.to/36nEgEq) కల్లుప్పు - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/2Oj81A4) నీళ్ళు - 1 కప్పు టొమాటోలు - 2 చింతపండు పులుసు - 1 కప్పు (Buy: https://amzn.to/2Sh3kJG) ఉప్పు - 1 / 2 టీస్పూన్ (Buy: https://amzn.to/2vg124l) బెల్లం - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/3OuRSpF) కొత్తిమీర తయారుచేసే విధానం: ముందుగా ఒక కడాయిలో నూనె వేసి, అందులో మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించిన తరువాత ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకులు కూడా వేసి వేయించాలి ఆ తరువాత ఇందులో చిన్న ఉల్లిపాయలు, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి వేసి మూడు నిమిషాలు వేయించాలి ఇందులో ములక్కాడలు, వంకాయలు, టొమాటోలు వేసి ఉప్పు, కరం, పసుపు, ధనియాల పొడి వేసి కలిపి, ఐదు నిమిషాలు వేయించిన తరువాత నీళ్ళు పోయాలి కడాయికి ఒక మూత పెట్టి, కూరని పది నిమిషాలు ఉడికించాలి పది నిమిషాల తరువాత చింతపండు రసం పోసి బాగా కలిపి, ఇంకొక ఐదు నిమిషాలు కూరని మరిగించాలి రుచి చూసి, ఉప్పు కారాలు వేసుకోవాలి తరువాత ఇందులో బెల్లం వేసి కలపాలి కూరలోకి పచ్చిదనం పోయిన తరువాత, చివరగా చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి గార్నిష్ చేయాలి అంతే, ఎంతో రుచిగా వంకాయ మునక్కాయ పులుసు తయారైనట్టే Brinjal and Drumsticks are very unique in taste and telugu people love these two vegetables a lot for their distinct flavors. There are a lot of curries we can make with them. But in this video, you can watch a classic recipe called Vankaya Munakkaya Pulusu. It is a tamarind based liquid-y curry which is very famous in the telugu states. It can be enjoyed with plain rice and some fryums by the side. Make sure you use tender brinjals and drumsticks for this one. Watch the full video till the end to get a step by step process on how to make this curry easily with regular ingredients available in the kitchen. Try this recipe and enjoy! Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookin... You can buy our book and classes on http://www.21frames.in/shop Follow us : Website: http://www.21frames.in/homecooking Facebook-   / homecookingtelugu   Youtube:    / homecookingtelugu   Instagram-   / homecookingshow   A Ventuno Production : http://www.ventunotech.com