Перейти к содержимому

ఉల్లిపాయ కర్రీ | Ullipaya Curry | Ulli Theeyal | Kerala Style Onion Curry | Side Dish for Rice

HomeCookingTelugu

0:00 / 0:00

ఉల్లిపాయ కర్రీ | Ullipaya Curry | Ulli Theeyal | Kerala Style Onion Curry | Side Dish for Rice

6 546 просмотров · 7 часов назад
HomeCookingTelugu
266 тыс. подписчиков
6 546 просмотров · 7 часов назад
Explore Our Other Veg Gravies and Curries :    • Vegetarian Gravy & Curries | Easy Veg Curr...   ఉల్లిపాయ కర్రీ | Ullipaya Curry | Ulli Theeyal | Kerala Style Onion Curry | Side Dish for Rice #Ullipayacurry #ullitheeyal #keralarecipes #theeyal #keralafood #onioncurry ఉల్లిపాయ కర్రీ : కావాల్సిన పదార్ధాలు : కొబ్బరి నూనె - 1 టేబుల్స్పూన్ కొబ్బరి తురుము - 1 1/2 కప్పులు కరివేపాకులు కాశ్మీరీ కారం - 2 టీస్పూన్లు ధనియాలపొడి - 2 టీస్పూన్లు నీళ్ళు కొబ్బరి నూనె - 1 కప్పు ఆవాలు - 1 టీస్పూన్ పచ్చిమిరపకాయలు - 4 ఎండుమిరపకాయలు - 2 చిన్న ఉల్లిపాయలు - 300 గ్రాములు కరివేపాకులు పసుపు - 1/4 టీస్పూన్ ఉప్పు - 1 టీస్పూన్ చింతపండు నీళ్ళు రుబ్బిన కొబ్బరి పేస్ట్ కార్డ్స్ : 15 నిముషాలు మగ్గనివ్వాలి తయారీ విధానం : ఒక కడై లో టీస్పూన్ కొబ్బరి నూనె, కొబ్బరి తురుము , కరివేపాకులు వేసి కొబ్బరి తురుము రంగు మరెంత వరుకు వేపుకోవాలి. కొబ్బరి తురుము వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కారం , ధనియాలపడి వేసి కలిపి ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వాలి. కొబ్బరి మిశ్రమం చల్లారిన తరువాత మిక్సీ జార్ లోకి తీసుకొని సరిపడినన్ని నీళ్ళు పోసి మెత్తగా రుబ్బుకొని పక్కనపెట్టాలి. ఆ తరువాత వేరొక కడై లో ఒక కప్పు కొబ్బరి నూనె , ఆవాలు , పచ్చిమిరపకాయలు , ఎండుమిరపకాయలు , చిన్న ఉల్లిపాయలు , కరివేపాకులు వేసి వేపాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తరువాత పసుపు , ఉప్పు వేసి కలిపి చింతపండు నీళ్ళు పోసి నీళ్ళను మరగనివ్వాలి. చింతపండు నీళ్ళు మరుగుతునపుడు రుబ్బుకున్న కొబ్బరి మసాలా పేస్ట్ వేసి కలిపి మూత పెట్టి పదిహేను నిముషాలు మగ్గనివ్వాలి. పదిహేను నిముషాలు తరువాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి గ రుచికరంగా ఐన కేరళ స్టైల్ ఉల్లిపాయ కర్రీ రెడీ. Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookin... You can buy our book at https://shop.homecookingshow.in/ Follow us : Facebook-   / homecookingtelugu   Youtube:    / homecookingtelugu   Instagram-   / home.cooking.telugu   A Ventuno Production : http://www.ventunotech.com