కొంగవాలు కత్తి ఉక్కుతో ఉరుముతో చేసిన కత్తి | Dr. Gaddam Mohan Rao | Kongavalu Kathi
Kongavalu Kathi
0:00 / 0:00
కొంగవాలు కత్తి ఉక్కుతో ఉరుముతో చేసిన కత్తి | Dr. Gaddam Mohan Rao | Kongavalu Kathi
196 просмотров · 10 ч назад
Kongavalu Kathi
179 подписчиков
196 просмотров · 10 ч назад
కొంగవాలు కత్తి ఆది జాంబవుడి ఆయుధం. చిందు కళాకారులు జాంబవ పురాణ ప్రదర్శన సమయంలో, ఎల్లమ్మ వేషం సమయంలో వినియోగిస్తారు. అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఆది జాంబవుడు తన కొడుకు యుగముని శరీర భాగాలతో విశ్వకర్మకు,పంచదాయిలకు అవసరమైన పనిముట్లను తయారు చేసి ఇచ్చినందుకు; కొలిమి, మస్క తిత్తులు అందించినందుకు కృతజ్ఞతగా విశ్వకర్మ ఆది జాంబవుడికి బహుమతిగా ఇచ్చిన ఆయుధమే కొంగవాలు కత్తి.