Перейти к содержимому

Parisudduda Pranamilledamu song (పరిశుద్దుడా ప్రణమిల్లేదము ఆత్మీయ కీర్తన)- SFJ SONG

Soldiers For Jesus AP & TS

0:00 / 0:00

Parisudduda Pranamilledamu song (పరిశుద్దుడా ప్రణమిల్లేదము ఆత్మీయ కీర్తన)- SFJ SONG

9 130 просмотров · 2 года назад
Soldiers For Jesus AP & TS
4,9 тыс. подписчиков
9 130 просмотров · 2 года назад
పరిశుద్ధుడా ప్రాణమిల్లేదము - అపారమైన నీ ప్రేమకై పూజార్హుడా ఘనపరిచెదము - సోల్జర్స్ ఫర్ జీసస్ పరిచర్యకై హల్లెలూయ ఆరాధన - హల్లెలూయ ఆరాధన త్రియేక దేవా హృదయర్పణ (2) 1. చీకటి నిండిన మా బ్రతుకులో - వెలుగులు నింపిన తేజోమయా (2) ప్రాణమునిచ్చిన ఓ యేసయ్య - సిలువ సాక్షిగా జీవింతుము (2) - II పరిశుద్ధుడాII 2. ఎన్నికలేని మా శిరములపై రాజ్య కిరీటములను ఉంచినావే (2) సైన్యాధిపతియగు మా యెహోవా - శిరములు వంచి సేవింతుము (2) - II పరిశుద్ధుడాII 3. స్వార్థం నిండిన హృదయాలను ఆత్మల భారముతో నింపినావే పరిశుద్ధాత్ముడా మా దైవమా విజ్ఞాపనాత్మతో మొరలిడేదము (2) - II పరిశుద్ధుడాII 4. గమ్యం లేని మా జీవితాలకు దర్శనమిచ్చి నడిపినది నీవే తండ్రి కుమారా శుద్ధాత్ముడా వెనుచూడకనే వెంబడింతుము (2) - II పరిశుద్ధుడాII 5. సైనికులముగా సొత్తయిన ప్రజగా రక్తము నిచ్చి కొన్నది నీవే రాజుల రాజా పరలోక రాజ నీ రాజ్యముకై పోరాడదాం (2) - II పరిశుద్ధుడాII All rights are reserved with soldiers for Jesus Society, AP & TS Script : Br. Mahesh, SFJ Lyrics & Tune : Br. Jeevan, SFJ Singers : Mani Prakash, Phani Bhushan, Emmanuel, Yesu Ratnam, Anudeep Music : Br Maniprakash Devarapalli Production: Srikanth & Manju, SFJ