Перейти к содержимому

రచయిత్రి ఇస్మత్ చుగ్తాయి : On Ismat Chugtai (In Telugu)

Gopalam's Pen

0:00 / 0:00

రచయిత్రి ఇస్మత్ చుగ్తాయి : On Ismat Chugtai (In Telugu)

236 просмотров · 3 нед. назад
Gopalam's Pen
196 подписчиков
236 просмотров · 3 нед. назад
ఈ దేశంలో నాటికీ నేటికీ ముస్లిం స్త్రీల జీవితాలు తెర వెనుక వరకే పరిమితమయి ఉన్నాయి. ఇస్మత్‌ మాత్రం ఆ తెరలను చింపేసింది. అది తొలగించడం కాదు. కథలన్నింటిలోనూ ఆడవాళ్ల కష్టాలను గురించి అలవిమాలిన ధైర్యంతో గొప్ప సత్యాలను చెప్పింది. ముఖ్యంగా సినీపరిశ్రమలోని అమ్మాయిల కష్టాలను వర్ణించిన తీరు దేశాన్ని కుదిపింది. చెప్పకుండా జరిగే వ్యభిచారం ఆమె కథల్లో చాలా చోట్ల వస్తువుగా మారింది. అయినాసరే, ఆ కథలేవీ సంచలనాత్మకంగా మాత్రం లేవు. లైంగిక పరంగా మనుషులను కిత కితలు పెట్టేవి కూడా కావు. భయంకర సత్యాలను అంత భయంకరంగానూ బయటపెట్టి భయపెట్టే రచనలవి!