71 Siva kshetram/Vaidyanatha Swamy temple/VAITHEESWARAN KOIL/276 Paadal Petra Sthalam/Sreedhar Raju
Sreedhar Raju
0:00 / 0:00
71 Siva kshetram/Vaidyanatha Swamy temple/VAITHEESWARAN KOIL/276 Paadal Petra Sthalam/Sreedhar Raju
1 346 просмотров · 2 г. назад
Sreedhar Raju
29,6 тыс. подписчиков
1 346 просмотров · 2 г. назад
ఈ వీడియోలో మనం 276 paadal petra స్ధలాల్లో 71 వ శైవక్షేత్రం మరియు ఉత్తరకావేరి నదీతీరాన గల 63 శివక్షేత్రాలలో 16 వ స్థానంలో vaitheeswaran koil ప్రాంతంలో ఉన్న వైద్యనాథ స్వామి ఆలయాన్ని చూస్తాము.
ఏ ఆలయము చిదంబరం నుండి సుమారు 30km దూరంలోనూ,మయిలాడతురై నుండి సుమారు14km దూరంలోనూ మరియు కుంభకోణం నుండి సుమారు 48km దూరంలోనూ కలదు.
ఈ ఆలయము లోని మహాశివుడిని వైతీశ్వరుడు మరియు వైద్యనాధుడు అని,పార్వతీమాతను thayalnaayaki అని పిలుస్తున్నారు.
ఈ ఆలయ పవిత్ర కొనేరుని sidhaamruthamu అంటారు.
ఈ ప్రాంతం నాదీ జ్యోతిష్యం గా పిలవబడే తాళపత్ర జ్యోతిష్యానికి ప్రఖ్యాతి గాంచింది.
తిరు జ్ఞాన సంబంధర్ నాయనార్ మరియు అప్పర్ నాయనార్ ల యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది.
ఈ ఆలయము లోని శివుడు స్వయంభువమూర్తి.
ఈ ఆలయము ప్రసిద్ధ అంగారక గ్రహ దోష నివారనాస్థలం.
కుంభకోణం చుట్టుపక్కల గల ప్రసిద్ధ నవగ్రహ ఆలయాలలో ఈ ఆలయము ఒకటి.