వినరయ్య వినరయ్య యేసు ప్రభావము - రచన: దేవదాసు అయ్యగారు. vinarayya Yesu prabhavamu
Bible Mission Spirit
0:00 / 0:00
వినరయ్య వినరయ్య యేసు ప్రభావము - రచన: దేవదాసు అయ్యగారు. vinarayya Yesu prabhavamu
3 268 просмотров · 12 дней назад
Bible Mission Spirit
6,04 тыс. подписчиков
3 268 просмотров · 12 дней назад
@biblemissionministries-bmm @biblemissionspirit
Song link: https://biblemissionspirit.com/m/liri...
వినరయ్య వినరయ్య యేసు ప్రభావము గనరయ్య క్రీస్తుని ఘన కార్యంబు
మనసు యేసుని కథపై మలపి యోచించిన మహిమ కనబడు నీకు అనుభవము దొరకు
1. కుసుమ రోగియైన కోమలి యొకరు నీ రసమై పోవుచు మిగుల వ్యసన పడుచుండెన్
బస విడిచి దారిలో ప్రభు యేసునిన్ జూడ నిసు మంతైన సందే హింపదాయె
2. పన్నెండేండ్ల నుండి పరమ వైద్యుల యొద్ద మందు బుచ్చుకొనిన మానదాయె
ఇన్నాళ్ళకీ వేళ యేసు చెంగు ముట్ట నిడుమ లన్నిటి నుండి విడుదలాయె
3. తన జబ్బు పోవును అని యామె యనుకొన్న అనుకొనుట విశ్వాస మాయె ముదిరి
అనుకొన్నట్టే జబ్బు అంతర్దానమాయె అనుకొనుటే కష్టంబా అదరుట కన్న
4. అట్టి విశ్వాసంబు అమరిన రోగికి ఎట్టి వ్యాధియైన ఎగిరిపోదా
బట్ట ముట్టుకొనుట బహిరంగ కార్యంబె గట్టి నమ్మిక మదిలో గలుగు కార్యంబు
5. అనుకొన్న పిదప యేసుని వెనుకకున్ జేరి అటు పిమ్మట అంగీ అంచంటు కొనియె
అనుకొమ్ము క్రీస్తుని అండ జేరుము అంటు కొనుము విశ్వాసంబు అను చేయి చాపి
6. విశ్వాసము లేని విసుగుదల సమయాన విశ్వాస మిమ్మని వేడు కొనుము
విశ్వమంతటిని గా వించిన నీ తండ్రి విశ్వాసంబును గా వింప లేడా
7. ప్రతి సోమవారము ప్రభు క్రీస్తు బోధలకు ప్రతి వ్యాధి చిక్కు పరిహారము
ప్రతివారు గుంటూరు బయట కాకానిలో స్వస్థిశాలను వెదకి చూచి వెళ్ళండి
8. జనక కుమారాత్మ లను దేవ స్తోత్రంబు మనుజులు తక్కువ మానవుల నంటు
కొన నియ్యరు నీవు కోరి నిన్ను అంటు కొన నిచ్చి స్వస్థత గన నిత్తువు
Android App: https://play.google.com/store/apps/de...
iPhone/iPad: https://apps.apple.com/in/app/biblemi...
Website: https://www.biblemissionspirit.com/
#biblemission #biblemissionministries #biblemissionspirit