నా ఇంటికి na intiki telugu christian song #jessiD #rejinarayanan #Entepurakkakathuvaran #transted
Jessi Songs Official
0:00 / 0:00
నా ఇంటికి na intiki telugu christian song #jessiD #rejinarayanan #Entepurakkakathuvaran #transted
27 116 просмотров · 4 г. назад
Jessi Songs Official
41,3 тыс. подписчиков
27 116 просмотров · 4 г. назад
(A Telugu translation of Malayalam song “Ente Purakkakathu Varan …”)
Lyrics & Music: Reji Narayanan
9447352291
Translation to Telugu pastor Solomon Raju 9951002279
Vocal : Solomon Raju, Jefry John, Jessi
DOP .. Hareesh Korada
Keys: Reji Emmanuel
Rhythm & Dolak Binu Emmanuel
Studio Original version Baby’s Emmanuel Media, Adoor
Strings: Francis Xavior Jossekutty, Francis Cochin Strings
Original Mix Robin Emmanuel
Special thanks Dr Charly Tom, Director of Mercy Mission
Recording studio :UGA studio vzm.
Mixing visuals : vzmfilmmakers
#ఆంధ్రక్రైస్తవకీర్తనలు
#andhrakraisthavakeerthanalu
#latestchristiansongs #christiantelugusongs #telugugospelsongs #teluguchristiandevotionalsongs #latestteluguchristiansongs
#teluguchristiansongs
#teluguchristianmelodysongs
#LatestTeluguChristianSongs2021
#christiandevotionalsongs
#chriatiansongstelugu
#malayalamchristiansongs
నా ఇంటికి వచ్చుటకు నే యోగ్యుడను కాను
నీవు నాతో ఉండుటకు సరిపోను యేసయ్య
ఒక మాట చాలు అది చాలునయ్యా
ఒక్క మాట చాలు అది చాలు నాకు
1 నీకు అసాధ్యమైనదేదీ నాకు కనబడలేదు
అధికారంలో నిన్నుపోలిన వారు లేరు
నా జీవితం మారున్ ఒక మాట సెలవిస్తే
నా గతము మారును ఒక మాట సెలవిస్తే
నీవు పలికితే రోగం పోవును
నీవు పలికితే మరణం తొలగును
యేసయ్య నీవు పలికినది ఎన్నటికి మారదు
యేసయ్య నీవు పలికినది ఎన్నటికి మారదు
2.ఈ జగతిలో మహిమ గలవారు ఎవరు లేరు
పరిశుద్ధతలో నీవంటి శ్రేష్ఠులు లేనే లేరు
నా నిరాశలు పోవున్ ఒక మాట సెలవిస్తే
పాప క్షమాపణ కలుగున్ ఒక మాట సెలవిస్తే
నీవు పలికితే పాపం పోవును
నీవు పలికితే శాపం తొలగును
యేసయ్య నీవు పలికినది ఎన్నటికి మారదు