భారతరత్న పీవీ గారి మౌన ప్రశ్నకు మాడుగుల వారి సమాధానం.
Brahmasri Dr. Madugula Nagaphani Sarma Official
0:00 / 0:00
భారతరత్న పీవీ గారి మౌన ప్రశ్నకు మాడుగుల వారి సమాధానం.
43 611 просмотров · 2 года назад
Brahmasri Dr. Madugula Nagaphani Sarma Official
453 тыс. подписчиков
43 611 просмотров · 2 года назад
1996 సంవత్సరం హైదరాబాద్ లోని లలిత కళాతోరణం లో జరిగిన బృహత్ ద్వి సహస్రావధాని, మహాకవి, బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణి శర్మ గారి మహా సహస్రావధానం కార్యక్రమంలో పాల్గొన్న నాటి ప్రధానమంత్రి, ఈనాటి భారతరత్న స్వర్గీయ శ్రీ పీవీ నరసింహారావు గారు పృఛ్చకుడిగా మారి మౌనాన్నే ఒక సమస్యగా ఇచ్చి పద్యం చెప్పమని కోరగా నరసింహారావు గారి వ్యక్తిత్వాన్ని, పరిపాలనా దక్షతను తమ గాత్రం నుంచి పద్యరూపంలో సభికులకు వివరిస్తూ, ఆయనలోని ఎన్నో కోణాలను సభకు పరిచయం చేసారు గురువుగారు #madugulanagaphanisarma #avadhanam #teluguliterature #teluguavadhanis #teluguavadhanam #pvnarsimharao #bharatratna #telugulegend
Subscribe Us For More Updates:
► Facebook : / avadhanapeetham
► Twitter : / avadhanap
► Instagram : / avadhanapeetham
► Website : http://avadhanasaraswathipeetham.com
► Whatsapp : https://chat.whatsapp.com/IvKhXSjRZnU...
► Whatsapp Channel : https://whatsapp.com/channel/0029VaE7...
Like || Share || Subscribe
#MadugulaNagaphaniSarma