E Samayamandaina Song I ఏ సమయమందైనా ఏ స్ధలమందైన l SFJ Song
Soldiers For Jesus AP & TS
0:00 / 0:00
E Samayamandaina Song I ఏ సమయమందైనా ఏ స్ధలమందైన l SFJ Song
16 392 просмотра · 1 г. назад
Soldiers For Jesus AP & TS
4,9 тыс. подписчиков
16 392 просмотра · 1 г. назад
#latestchristiandevotionalsongs #teluguchristiansongs #SFJ #jesusteluguworshipsongs #sfjsongs #dhanamadaivama #soldiersforjesus
CREDITS:
Script: Bro. Mahesh SFJ
Music and Video : Bro. Sagar SFJ
Lyrics:
ఏ సమయమందైనా ఏ స్ధలమందైన - ఏ స్థితిలో నేనున్న స్తుతి పాడేదన్
ఆరాధనా ఆరాధనా - గొర్రెపిల్ల క్రీస్తుకే ఆరాధనా
ఆరాధనా ఆరాధనా – తండ్రి ఆత్మదేవా ఆరాధనా
ఆరాధనకు వెళ్ళు వీలులేకున్నా - ఆదివారం ఖాళి లేకున్నను
స్థలము సమయము ఆటంకాలైననూ - ఉద్యోగము అడ్డుగా ఉన్నాను (2)
అన్ని స్థలములలో యేసు లేడా? - ప్రతి సమయము అనుకూలము కాదా?
ఆత్మతోనూ సత్యములోను - ఆరాధన కోరే ఆత్మ రూపికే || ఆరాధనా ||
డ్యూటిలో మేము బిజీగా ఉన్నా- సాతాను శోధనలెన్నున్ననూ
ధనము లోకము-పాపమేదైనను - ఎదురీత భారముగా నున్ననూ (2)
ఆన్లైన్ సహవాసం మనకివ్వలేదా? - దేవుని వాక్యమే మన ఆత్మఖడ్గమ్
సాతాను శోధనలో లోక ఆశలలో – పడిపోక కాపాడు యేసు దేవునికే || ఆరాధనా ||
నా జీవనాధారం శ్రీయేసుడే - నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే
తన చేతులతో నన్ను నిర్మించగా - నా సృష్టికర్తను కొనియాడేదన్ (2)
యెహోవా రాఫా నన్ను స్వస్థపరచెను - యెహోవా షమ్మ నాకు తోడుగా
యెహోవా నిస్సి నా ధ్వజముగా - అల్ఫా ఒమేగా ఆది దేవునికే || ఆరాధనా ||