మట్టి పాత్రలో పన్నీరు పాలతాళికలు 😋 | Paneer Milk Sweet | Traditional Telugu Sweet
PADMACHETIVANTA
0:00 / 0:00
మట్టి పాత్రలో పన్నీరు పాలతాళికలు 😋 | Paneer Milk Sweet | Traditional Telugu Sweet
222 просмотра · 2 нед. назад
PADMACHETIVANTA
19 подписчиков
222 просмотра · 2 нед. назад
మట్టి పాత్రలో ఎంతో రుచిగా, సువాసనగా పాలతాళికలు తయారు చేశాను. 🥛🍮
పాలు, పన్నీర్, డ్రై ఫ్రూట్స్‌తో చేసిన ఈ పాలతాళికలు ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు.
మట్టి పాత్రలో వండటం వల్ల వంటకు ప్రత్యేకమైన రుచి, సువాసన వస్తుంది.
సాంప్రదాయ పద్ధతిలో చేసిన ఈ రుచికరమైన స్వీట్ మీకు నచ్చితే వీడియోను Like 👍 చేసి, మా Padma Cheti Vanta ఛానల్‌ను Subscribe చేయండి. ❤️
#పాలతాళికలు #మట్టిపాత్రవంటలు #PaneerMilkSweet #TeluguRecipes #TraditionalRecipes