Перейти к содержимому

శ్రీ సరస్వతీ దేవి మంగళ హారతి | Dasara Navaratri Day 6 Special Song | Saraswati Devi Harathi Songs

Sanatana Dhvani

0:00 / 0:00

శ్రీ సరస్వతీ దేవి మంగళ హారతి | Dasara Navaratri Day 6 Special Song | Saraswati Devi Harathi Songs

3 662 просмотра · 13 часов назад
Sanatana Dhvani
241 тыс. подписчиков
3 662 просмотра · 13 часов назад
హారతినే గైకొనుమా సరస్వతీ మాత మంగళారతినే గైకొనుమా సరస్వతీ మాత శ్వేతాంబరధారియై ధవళ కాంతి మోము మెరయ శ్వేతాంబరధారియై ధవళ కాంతి మోము మెరయ హారతినే గైకొనుమా సరస్వతీ మాత మంగళారతినే గైకొనుమా సరస్వతీ మాత చక్కని నగుమోముతో శుక్ల వర్ణ సోయగముతో ప్రక్కన నలు ముఖములతో ఋక్కుల నాద ధ్వనితో చక్కని నగుమోముతో శుక్ల వర్ణ సోయగముతో ప్రక్కన నలు ముఖములతో ఋక్కుల నాద ధ్వనితో దిక్కులన్ని నిండినవటు దివ్య సుమా ఘ్రాణముతో దిక్కులన్ని నిండినవటు దివ్య సుమా ఘ్రాణముతో చక్కగ కనువిందుచేయు చుక్కల హారతితో చక్కగ కనువిందుచేయు చుక్కల హారతితో హారతినే గైకొనుమా సరస్వతీ మాత మంగళారతినే గైకొనుమా సరస్వతీ మాత కచ్ఛపి వీణా తంత్రుల నిచ్చకముతొ మ్రోగింప ముచ్చటపడి విరించియే నచ్చట మైమరచి యుండ కచ్ఛపి వీణా తంత్రుల నిచ్చకముతొ మ్రోగింప ముచ్చటపడి విరించియే నచ్చట మైమరచి యుండ అచ్చెరువు వొందుచు సురలే మెచ్చి ఇచట చేరినారు అచ్చెరువు వొందుచు సురలే మెచ్చి ఇచట చేరినారు పచ్చని కర్పూర కాంతి పరచెద నీ సముఖములో పచ్చని కర్పూర కాంతి పరచెద నీ సముఖములో హారతినే గైకొనుమా సరస్వతీ మాత మంగళారతినే గైకొనుమా సరస్వతీ మాత శ్వేతాంబరధారియై ధవళ కాంతి మోము మెరయ శ్వేతాంబరధారియై ధవళ కాంతి మోము మెరయ హారతినే గైకొనుమా సరస్వతీ మాత మంగళారతినే గైకొనుమా సరస్వతీ మాత సరస్వతీ మాత సరస్వతీ మాత #DasaraNavaratri #SaraswatiDeviHarathi #MangalaHarathiTelugu #NavratriDay6 #TeluguDevotionalSongs #SaraswathiPooja #Dussehra2026 Welcome to Sanatana Dhvani, we create videos of gods in AI, Discover the power of ancient Indian music, chants, and spiritual teachings. This channel offers peaceful sounds and wisdom to help you connect with your inner self and the divine. Join us on this spiritual journey! #sanatanam #sanatana #hindu