Перейти к содержимому

నిపాలబడినాను రా ఓ కృష్ణ నీ వాడ నన్ను బ్రోవరా గానం. రఘునందన్....

Agaram Srinivas 2718

0:00 / 0:00

నిపాలబడినాను రా ఓ కృష్ణ నీ వాడ నన్ను బ్రోవరా గానం. రఘునందన్....

18 621 просмотр · 1 год назад
Agaram Srinivas 2718
4,47 тыс. подписчиков
18 621 просмотр · 1 год назад
1.నిపాలబడినాను రా ! ఓ కృష్ణ నీ వాడ నన్ను బ్రోవరా!! నీ పాలాబడి నేను యేపాపమేరుగాను ! కరుణించి బ్రోవావ కంస వర్ధన కృష్ణ !! నీ పాలా!! 2.గోకుల సుఖ జీవనా ఓ కృష్ణ గోవర్ధ నోద్దరణ! గోపాల ఆవుల కాపాడి బ్రోచినావు! కరుణించే నన్ను బ్రోవు కాలియా మర్దన !! నీ పాలా!! 3.అలనాడు ద్రౌపది హే కృష్ణా యనివేడి మొర చేయగా ! మాయ వస్త్రములు లిచ్చి రక్షించిన మహాదేవ ! కాపాడి బ్రో చెట్టి కరి వరద కృష్ణ !! నీ పాలా!! 4.అల నాడు ప్రహ్లాదుడు నారాయణయని నోట స్మరింపగా! స్తంభా మందున నిలిచిన నారసింహా మూర్తివి! నన్ను బ్రోచుట భారామ నంద నందనా కృష్ణ !!నీ పాలా!! 5.పూతన సంహరణ ఓ కృష్ణ పొన్నవృక్ష విహారణ ! దారుణి శ్రీ ఇంద్ర నగర మందున యున్న ! వీరాచార్యుని మీద కృప గలుగాదే కృష్ణ !! నీ పాలా!! దేవి శరన్నవరాత్రుల సందర్భంగా స్నేహపురి కాలిని నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన భజన కార్యక్రమంలో ''వికాస్ తరంగిణి '' వారు పాల్గొని ఘనంగా భక్తి శ్రద్ధలతో హరినామ స్మరణ చేయడం జరిగింది 🚩🙏🙏🙏🙏🙏🚩 గానం. రఘు నందన్ ధన్యవాదములు 🙏🙏🙏👏👏👏👏👏 🍁🌹💐✅🌵🍀🌱🌻🕉️☘️🌲💐🍁🌹🌷🌸💐🍁🌹🌿🍀🌸💐🍁🌹☘️🌲🍁🌹🌸🍀🌹