Endukintha Premayya | ఎందుకింత ప్రేమయ్యా | Dilip Bandari | Telugu Worship Song | DHOOPAM STUDIOS
Dilip Psalms
0:00 / 0:00
Endukintha Premayya | ఎందుకింత ప్రేమయ్యా | Dilip Bandari | Telugu Worship Song | DHOOPAM STUDIOS
1 743 просмотра · 8 месяцев назад
Dilip Psalms
299 подписчиков
1 743 просмотра · 8 месяцев назад
“Endukintha Premayya | ఎందుకింత ప్రేమయ్యా”
is a heartfelt Telugu worship song that expresses wonder, humility,
and joyful surrender to the astonishing love of Jesus.
Song writer, Composer, Singer & Music Producer: Bro. Dilip Bandari
పాట రాసి, స్వరపర్చి, పాడి, సంగీతం సమకూర్చిన వారు బ్రదర్. దిలీప్ బండారి
Female Vocals : Sharanya
Mix & Master By Sukrit Srivatsava, Mumbai
మిక్స్ & మాస్టర్: సుకృత్ శ్రీవత్సవ, ముంబై
This song reflects a personal journey —
from brokenness to grace,
from distance to intimacy,
and from silence to worship.
It proclaims one simple truth:
“Chalu Yesayya… Nuvvu Naatho Unte Chalayyaa.”
✝️ SONG CREDITS:
Written, Composed, Sung,
Music Produced & Video Produced by
Dilip Bandari
Female Vocals: Sharanya
🎬 Studio:
DHOOPAM STUDIOS
🎶 Language:
Telugu
🙏 Theme:
God’s unconditional love, grace, obedience, and the sufficiency of His presence.
📖 Message:
Even when we feel unworthy, even when we walk away,
God meets us with His love,
leads us through His Word,
and reminds us that His presence alone is enough.
If this worship blessed you:
Like
Share
Subscribe to DHOOPAM STUDIOS
Comment your testimony
May this song draw your heart closer to Jesus.
#EndukinthaPremayya
#ఎందుకింతప్రేమయ్యా
#TeluguWorship
#ChristianSongsTelugu
#DHOOPAMSTUDIOS
#DilipBandari
#WorshipSong
#TeluguChristianSong
TELUGU LYRICS:
పల్లవి:
ఎందుకింత ప్రేమయా ఏసయ్యా నాపై
ఎందుకింత జాలయా దేవా నాపై......... "2"
అను పల్లవి
యోగ్యుడ కానయా నా తండ్రి ఏసయ్యా
అయినా నాపై ఈ కరుణ ఎంటయ్యా
చాలూ చాలయ్యా ... ఆ... ఆఆ...
నీ కృప చాలయ్యా ... ఆ......
చాలూ ఏసయ్యా ... ఆ... ఆఆ...
నువ్వే చాలయ్యా ... ఆ......
చరణం 1:
ఓ క్షణమైన విడవను లేక నీ కంటి పాపల కాచవయ్యా
నను అనుదినము కావ్ గిళి లోనా నీ రెక్కల చాటున దాచావయ్యా
నా పేరుతో నను పిలిచి ఆదరించుచున్నావు
నీ సన్నిధిలో నిలిచే ఆ భాగ్యము నిచ్చావు
యోగ్యుడ కానయ్య నా తండ్రి ఏసయ్యా
అయినా నాపై కరుణ ఎంటయ్యా
చాలూ చాలయ్యా ... ఆ... ఆఆ...
నీ కృప చాలయ్యా ... ఆ......
చాలూ ఏసయ్యా ... ఆ... ఆఆ...
నువ్వే చాలయ్యా ... ఆ......
చరణం 2:
పిలవకముందే నను చేరావయ్యా నశిఇంచే నాలో జీవం నింపావయ్యా
నీ మాటే వినక తిరిగిన నన్ను నీ నోటి బూరగా మార్చవయ్యా
ఏమని పొగిడెదనయ్య నీ మేలులు నేనూ
మాటల్లో నీ ప్రేమ వర్ణింపను లేనూ
యోగ్యుడ కానయ్య నా తండ్రి ఏసయ్యా
అయినా నాపై కరుణ ఎంటయ్యా
చాలూ చాలయ్యా ... ఆ... ఆఆ...
నీ కృప చాలయ్యా ... ఆ......
చాలూ ఏసయ్యా ... ఆ... ఆఆ...
నువ్వే చాలయ్యా ... ఆ......
నువ్వే చాలయ్యా ... ఆ......
నువ్వే చాలయ్యా ... ఆ......
ENGLISH LYRICS:
పల్లవి:
Yendukintha Premayaa Yesayyaa Naapai
Yendukintha Jaalayyaa Deva Naapai......... "2"
అను పల్లవి
Yogyuda Kaanayya Naa Thandri Yesayyaa
Ayinaa Naapai ee Karuna Yentayyaa
Chaalu Chaalayyaa a.. aa..
Nee Krupa Chaalayyaa... a......
Chaalu Yesayyaa... a... aa...
Nuvve Chaalayyaa ... a......
చరణం 1:
O Kshanamaina Viduvanuleka Nee Kanti Paapala Kaachavayyaa
Nanu Anudinamu Kavgililona Nee Rekkala Chaatuna Daachavayyaa
Naa Perutho Nannu Pilichi Aadarinchuchunnaavu
Nee Sannidhilo Nilichey Aa Bhagyamu nichaavu
Yogyuda Kaanayya Naa Thandri Yesayyaa
Ayinaa Naapai Karuna Yentayyaa
Chaalu Chaalayyaa a.. aa..
Nee Krupa Chaalayyaa... a......
Chaalu Yesayyaa... a... aa...
Nuvve Chaalayyaa ... a......
చరణం 2:
Pilavakamundey Nannu Cheraavayya Nashiyinchey naalo Jeevam Nimpaavayyaa
Nee Maatey Vinaka Tirigina Nannu Nee Noti Booraga Maarchavayya
Yemani Pogadedanayya Nee Melulu Nenu Maatallo Nee Prema Varnimpaga Lenu
Yogyuda Kaanayya Naa Thandri Yesayyaa
Ayinaa Naapai Karuna Yentayyaa
Chaalu Chaalayyaa a.. aa..
Nee Krupa Chaalayyaa... a......
Chaalu Yesayyaa... a... aa...
Nuvve Chaalayyaa ... a......
Nuvve Chaalayyaa ... a......
Nuvve Chaalayyaa ... a......
------
Please note that we will upload the Original Karaoke (track) version & Lyrics as well in this channel after every song we release.
ఈ ఛానెల్‌లో మేము పెట్టిన ప్రతీ పాట రిలీజ్ తర్వాత దాని యొక్క ఓరిజినల్ ట్రాక్ (Karaoke) మరియు సాహిత్యం (Lyrics) మీరు కూడా పాడుకోవడం కోసం పెట్టబడును. గమనించండి
--------
Please follow this channel for more songs and dont forget to like, share and subscribe.
మరిన్ని పాటల కోసం దయచేసి ఈ చానల్‌ను ఫాలో అవ్వండి. లైక్, షేర్ మరియు సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు.
-------
Please express your encouragement as below
మీ ప్రొత్సాహం ఈ క్రింద ఇచ్చిన విధంగా చేసి తెలుపగలరు
Like
Share
Subscribe
Keep as your Status
Watch Full video
-------
thank you for accepting our request
మా కోరిక అంగీకరించినందుకు ధన్యవాదాలు
-------
YouTube Channel:
@DhoopamStudios
/ @dilippsalms
Please contact for more details, your opinions, collaboration and suggestions
మరిన్ని వివరాలకు, మీ అభిప్రాయాలు, సహకారం మరియు సూచనలకు దయచేసి సంప్రదించండి
Email: dhoopamstudios@gmail.com