నీ కృపే | Nee Krupe |Dilip Bandari |Doopam Studios #Telugu Christian Song #New Year #Worship Song
Dilip Psalms
0:00 / 0:00
నీ కృపే | Nee Krupe |Dilip Bandari |Doopam Studios #Telugu Christian Song #New Year #Worship Song
197 просмотров · 6 месяцев назад
Dilip Psalms
292 подписчика
197 просмотров · 6 месяцев назад
This song is a worship to the God thanking for his presence and grace along the years despite crossing his commandments.
పల్లవి:
నేను కాదయ్య దేవా నీ కృపే కాచెను
గడిచిన ఆ కాలమంతా నా వెంటే నడిచెను
గడియైన విడవక క్షణమైన వదలక
గడియైన విడవక క్షణమైన వదలక
నను వెంబడించెను నన్ను నిలబెట్టెను
అను పల్లవి:
నీ కృపే ఉంటే చాలయ్యా ప్రతి రోజు నూతనమేనయ్యా
నీ కృపే ఉంటే యేసయ్యా అనుదినము పండగలేనయ్యా
చరణం 1:
తప్పని తెలిసిన దారుల్లోనే పదే పదే నడిచాను
నీ చిత్తమునే ఎరిగినను ఆ దారి విడిచాను
నీలోనే ఇక బ్రతకాలంటూ నిర్ణయించుకున్నాను
లోకమును గెలువక నేనే మళ్ళీ తప్పిపోయాను
ఎన్ని సార్లు విడిచానో నీవు నన్ను విడలేదు
ఎడబాయని నీ కృపయే నన్ను ఆదరించెను
నను వెంబడించెను నన్ను నిలబెట్టెను
నీ కృపే ఉంటే చాలయ్యా ప్రతి రోజు నూతనమేనయ్యా
నీ కృపే ఉంటే యేసయ్యా అనుదినము పండగలేనయ్యా
చరణం 2:
ఈ లోకము నను వెలివేసిన వేళ కృపే చేరదీసెను
చీకటి కమ్మిన ఆ రోజులలో కృపే తోడు నిలిచెను
వంచనలే నను చుట్టిన వేళ కృపే వెంట నడిచెను
పాపముతో జరిగే యుద్ధములో కృపే జయమునిచ్చెను
నన్ను వదలని నీ కృపయే ప్రతి అడుగున మోసెను
మారిపోవు ఈ లోకంలో చిరకాలము నిలిచెను
నను వెంబడించెను నన్ను నిలబెట్టెను
నీ కృపే ఉంటే చాలయ్యా ప్రతి రోజు నూతనమేనయ్యా
నీ కృపే ఉంటే యేసయ్యా అనుదినము పండగలేనయ్యా
అనుదినము పండగలేనయ్యా
అనుదినము పండగలేనయ్యా
🎶 Language:
Telugu
🎬 Studio:
DHOOPAM STUDIOS
Song writer, Composer, Singer & Music & Video Producer: Bro. Dilip Bandari
పాట రాసి, స్వరపర్చి, పాడి, సంగీతం & వీడియో సమకూర్చిన వారు బ్రదర్. దిలీప్ బండారి
Mix & Master By Sukrit Srivatsava, Mumbai
మిక్స్ & మాస్టర్: సుకృత్ శ్రీవత్సవ, ముంబై
------
Please note that we will upload the Original Karaoke (track) version & Lyrics as well in this channel after every song we release.
ఈ ఛానెల్‌లో మేము పెట్టిన ప్రతీ పాట రిలీజ్ తర్వాత దాని యొక్క ఓరిజినల్ ట్రాక్ (Karaoke) మరియు సాహిత్యం (Lyrics) మీరు కూడా పాడుకోవడం కోసం పెట్టబడును. గమనించండి
--------
Please follow this channel for more songs and dont forget to like, share and subscribe.
మరిన్ని పాటల కోసం దయచేసి ఈ చానల్‌ను ఫాలో అవ్వండి. లైక్, షేర్ మరియు సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు.
-------
Please express your encouragement as below
మీ ప్రొత్సాహం ఈ క్రింద ఇచ్చిన విధంగా చేసి తెలుపగలరు
Watch
Like
Comment
Share
Subscribe
-------
thank you for accepting our request
మా కోరిక అంగీకరించినందుకు ధన్యవాదాలు
-------
YouTube Channel:
@DhoopamStudios
/ @dilippsalms
Please contact for more details, your opinions, collaboration and suggestions
మరిన్ని వివరాలకు, మీ అభిప్రాయాలు, సహకారం మరియు సూచనలకు దయచేసి సంప్రదించండి
Email: dhoopamstudios@gmail.com
🔖 HASHTAGS
#NeeKrupe
#నీ కృపే
#TeluguWorshipSong
#ChristianSongsTelugu
#TeluguJesusSongs
#ChristianDevotional
#DhoopamStudios
#DilipBandari
#TeluguChristianSong
#WorshipSong