Перейти к содержимому

Tanzania Dar es Salaam Sokoni 🛍️ | మార్కెట్‌లో ఏమేమి దొరుకుతాయి? | Tanzania Shopping @TSMFamilyVlogs

TSM Family Vlogs

0:00 / 0:00

Tanzania Dar es Salaam Sokoni 🛍️ | మార్కెట్‌లో ఏమేమి దొరుకుతాయి? | Tanzania Shopping @TSMFamilyVlogs

2 507 просмотров · 1 месяц назад
TSM Family Vlogs
301 подписчик
2 507 просмотров · 1 месяц назад
Tanzaniaలోని Dar es Salaam మార్కెట్‌కి మా చిన్న షాపింగ్ జర్నీ! 🛍️❤️ ఈ వీడియోలో Dar es Salaamలోని Sokoni (మార్కెట్) మరియు Dukani (దుకాణాలు) ఎలా ఉంటాయి? అక్కడ ఎలాంటి వస్తువులు దొరుకుతాయి? మార్కెట్‌లోని సందడి, స్థానిక ప్రజల షాపింగ్ విధానం మరియు అక్కడి రోజువారీ జీవనశైలిని మీతో షేర్ చేస్తున్నాం. 🌍 Tanzaniaలోని local market experience ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడండి. వీడియో నచ్చితే 👍 Like చేయండి 💬 మీ అభిప్రాయాన్ని Comment చేయండి 🔄 మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీతో Share చేయండి 🔔 ఇలాంటి మరిన్ని వీడియోల కోసం TSMFamilyVlogs Subscribe చేయండి. మీ ప్రేమ, ఆదరణకు ఎప్పటికీ ధన్యవాదాలు! ❤️🙏 #Tanzania #DarEsSalaam #Sokoni #TanzaniaVlog #ShoppingVlog #TeluguVlog #TSMFamilyVlogs #DarEsSalaamMarket #TanzaniaLife