Перейти к содержимому

తూర్పు యొక్క వెలుగు | దేవుని సంఘము

World Mission Society Church of God / Global

0:00 / 0:00

తూర్పు యొక్క వెలుగు | దేవుని సంఘము

7 311 просмотров · 1 г. назад
World Mission Society Church of God / Global
148 тыс. подписчиков
7 311 просмотров · 1 г. назад
దేవుని సంఘములో, నిజమైన వెలుగులైయున్న తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుడు నివసించును మన క్రియలు సరియైనవో లేక తప్పో తెలుసుకొనుటకు, మనం నిజమైన వెలుగు అయిన దేవుని వద్దకు రావలెను. ఈనాడు, ప్రజలు దేవుని చిత్తాన్ని గుర్తించలేని అంధకార ప్రపంచంలో, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు విశ్రాంతి దినము మరియు పస్కా ద్వారా జీవపు సత్యము యొక్క వెలుగును ప్రకాశించారు. దేవుడు వెలుగైయున్నారు, మరియు దేవుని పిల్లలు వెలుగు యొక్క పిల్లలైయున్నారు దేవుడు ఈ లోకపు అంధకారపు ఆత్మను ఓడించి, పరలోక విషయాల గురించి బోధిస్తూ, లోకానికి నిరీక్షణను తీసుకువచ్చి, వెలుగును ప్రకాశిస్తూ, ఈ భూమిపైకి వెలుగుగా వచ్చారు. అదేవిధంగా, దేవుని పిల్లలు కూడా లోకానికి సువార్త యొక్క వెలుగును ప్రకాశింపజేయవలెను తద్వారా ప్రతిఒక్కరూ దేవున్ని గుర్తించగలరు. దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకా శింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగ జేసెను అంధకారములోనుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. 2 కొరింథీయులు 4:4-6 [ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది. అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.] 〖World Mission Society Church of God〗https://watv.org 〖India〗 https://indiawmscog.org 〖Watv Media Cast〗https://watvmedia.org/te 〖Church of God Introduction〗 https://introwmscog.com