Перейти к содержимому

gutti vankaya curry recipie #ఆంధ్ర గుత్తి వంకాయ కూర#stuffed brinjal curry #teluguthanam ammathanam

తెలుగుతనం అమ్మతనం (Teluguthanam Ammathanam)

0:00 / 0:00

gutti vankaya curry recipie #ఆంధ్ర గుత్తి వంకాయ కూర#stuffed brinjal curry #teluguthanam ammathanam

3 317 просмотров · 5 л. назад
తెలుగుతనం అమ్మతనం (Teluguthanam Ammathanam)
15,6 тыс. подписчиков
3 317 просмотров · 5 л. назад
అందరికీ నమస్కారం అండి నా పేరు డొక్కా సూర్య కుమారి. నా గురుంచి మీకు 4వాక్యలో వివరిస్తాను. నేను తెలుగు ఉపాధ్యాయురాలిగా 25సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. COVID కారణం గా ఇంట్లో ఉంటూ నేను కొన్ని వీడియోస్ చూడడం ద్వారా మల్లి గార్డెనింగ్ చేయాలి అని కోరిక కల్గి దాంతో గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేశాను . గార్డెనింగ్ తో పాటు మన సాంప్రదాయ బ్రాహ్మణుల, వంటలు, ఆచారాలు ,పూజలు,వ్రతాలు ఎలా చేసుకోవాలి ఎలా ఆచరించాలి అనేది నా అనుభవం మరియు నాకు మా పెద్దలు చెప్పిందాంతో మీకు వీడియో ల రూపం లో అందించాలి అని నా ప్రయతనం . నా ఈ ప్రయాణం లో మీరు నాకు తోడుగా ఉండి మీరు ఎంతో కొంత నేరుచ్కుంటారు అని నా చిన్న ఆశ. నేను పెట్టె వీడియోస్ చూస్తూ నన్ను ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను, మర్చిపోకుండా ఛానల్ ని సబ్స్క్రయిబ్, లైక్, మరియు షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు ఇమెయిల్ ద్వారా నాకు తెలియచేయెచ్చు. ధన్యవాదాలు. Hello everyone and my name is Dokka Surya Kumari. I will explain about myself to you in 4 sentences. I have been working as a Telugu teacher for 25 years. Staying at home due to COVID. I started gardening with the desire to do gardening again by watching some videos. My experience is how to practice our traditional Brahmins, cuisine, rituals, pujas, vratas along with gardening and I try to present to you in the form of videos what our elders have told me. I hope you enjoy watching my boxed videos, and don't forget to subscribe, like, and share the channel. Let me know your valuable suggestions via email. Thank you. email id : g3kumari.dokka@gmail.com follow me on instagram link for instagram:   / teluguthanam_ammathanam   #terrace garden #middhe thota #stuffed brinjal curry #brinjal curry #guthivankaya kura #brinjal masala #teluguthanam ammathanam #brinjal curry without masala