శ్రీ గౌరీ అసురారీ శ్రితకల్పవల్లీ //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs ఫేస్
vvreddy
0:00 / 0:00
శ్రీ గౌరీ అసురారీ శ్రితకల్పవల్లీ //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs ఫేస్
744 просмотра · 11 дней назад
vvreddy
38,2 тыс. подписчиков
744 просмотра · 11 дней назад
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
music generated by AI
లిరిక్స్
======
శ్రీ గౌరీ అసురారీ శ్రితకల్పవల్లీ
కీలాద్రి పైనున్నా బంగారు తల్లీ
శరణన్న కరుణించే హరి సో దరీ
శరదిందు ముఖి దేవి భువనే శ్వరీ
పాహీ శరణ్యా మాతా అనన్యా
మణిద్వీపమున రాజరాజేశ్వరీ
దేవి దుర్గా మహా దేవి దుర్గా
దేవి దుర్గా మహా దేవి దుర్గా...
అందాన అనుపమా ఆశీస్సు లీయుమా
శీతాద్రి నందినీ శివరంజనీ
అప్రమేయా అద్వితీయా
నిజ భక్తులకు నిత్య కళ్యాణము
భవపాశములువీడీ భాగ్యోదయం
శుభకరము శంకరిని సంసేవనము
దేవి దుర్గా మహా దేవి దుర్గా
దేవి దుర్గా మహా దేవి దుర్గా
కృష్ణమ్మ ఒడ్డునా కారుణ్య మూర్తివై
వెలిశావు చందనా చర్చిత వదనా
వేయి పేర్లా వేద మాతా
మదిలోనా నిలిపేము నీ రూపము
మనసారా పలికేము నీ నామము
మణిముకుట ధరి లలితా మహిమా నిలయా
దేవి దుర్గా మహా దేవి దుర్గా
దేవి దుర్గా మహా దేవి దుర్గా
యోగీంద్ర వందితా తిరుపాద పంకజా
జగదాంబా శ్రీ బాలా త్రిపురాంబికా
మొక్కి నిన్ను వేడుకుంటే
ఆనందమయమమ్మా మా జీవితం
మమతాను రాగాల సుమ నందనం
త్రీ మూర్తీ కలలన్నీ ఫలియించనీ
దేవి దుర్గా మహా దేవి దుర్గా
దేవి దుర్గా మహా దేవి దుర్గా
/ @vvreddy1
https://youtube.com/playlist?list=plx...

/ @vvreddy2
https://youtube.com/playlist?list=pll...

/ @vvreddy3
https://youtube.com/playlist?list=pl_...