Перейти к содержимому

వినాయక నిమర్జనానికి నీళ్ళ కరువు చెరువు లో తవ్వకాలు🙄బయట పడ్డ నిజాలు😱 #trending #viral

JagguRavuri Nation

0:00 / 0:00

వినాయక నిమర్జనానికి నీళ్ళ కరువు చెరువు లో తవ్వకాలు🙄బయట పడ్డ నిజాలు😱 #trending #viral

166 просмотров · 2 недели назад
JagguRavuri Nation
84 подписчика
166 просмотров · 2 недели назад
🙏వినాయక నిమర్జనానికి నీళ్ళ కరువు చెరువు లో తవ్వకాలు🙄బయట పడ్డ నిజాలు😱 కూకట్‌పల్లి IDL చెరువు దగ్గర ప్రస్తుతం ఒక ఇంట్రెస్టింగ్ సీన్ కనిపిస్తోంది! 😍 వినాయక నిమజ్జనం సమయానికి నీళ్లు అందుబాటులో ఉండేలా చెరువులో ప్రాక్లేన్స్‌తో మట్టి కట్టలు కడుతున్నారు. ఇలా చేస్తే నిమజ్జనం టైంలో నీటిని నిల్వ ఉంచడానికి ఉపయోగపడుతుంది. 🙏 అంతేకాదు… చెరువుకి ఆనుకుని ఉన్న పార్క్ వైబ్ 🌳, చెరువు ఎదురుగా కనిపించే భారీ అపార్ట్‌మెంట్స్ 🏢, సాయంత్రం వేళ సందడిగా ఉండే ఫుడ్ స్టాల్స్ 🌮🍴… ఇవన్నీ కలిపి ఈ ఏరియాకి మంచి ఈవెనింగ్ వైబ్ ఇస్తున్నాయి! 🔥 ఇక్కడి పూర్తి సీన్, చెరువు పరిస్థితి, పార్క్, అపార్ట్‌మెంట్స్ & ఈవెనింగ్ ఫుడ్ స్టాల్స్ చూడాలంటే వీడియో ఎండింగ్ వరకు చూడాల్సిందే! 🤣❤️ మీకు ఈ IDL చెరువు వైబ్ ఎలా అనిపించిందో కామెంట్‌లో చెప్పండి! 👇 #Kukatpally #IDLcheruvu #KukatpallyLake #GaneshNimajjanam #Hyderabad #Telangana #HyderabadVlogs #TeluguVlogs #TelanganaVlogs #FoodStalls #LakeView #HyderabadLife