తొలి నిను తలచెదా తొండము దేవరా //, తెలుగు భజన పాటలు //, devotional songs
vvreddy
0:00 / 0:00
తొలి నిను తలచెదా తొండము దేవరా //, తెలుగు భజన పాటలు //, devotional songs
10 657 просмотров · 3 недели назад
vvreddy
34,9 тыс. подписчиков
10 657 просмотров · 3 недели назад
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
music generated by AI
లిరిక్స్
======
భక్త కన్నప్ప సినిమా లో శివ శివ శంకరాపాట స్టైల్
తొలి నిను తలచెదా తొండము దేవరా
గౌరీ వర సుత రావేమిరా
విఘ్నవినాయకా బుద్ధి ప్రదాయకా
విద్యాదాయకా జయ గణనాయకా
విజయాలు మాకొసగ వరదాయకా
వేవేగ రావయ్య శుభదాయకా
మూషికవాహనా మునిజన పోషణా
ముకుళిత వదనా చాలిక శోధనా
మురిపించ తగునా శివ నందనా
వినరావు జగదవన మా వేదనా
చెంగల్వ చామంతి గన్నేరు పూలతో
మెండుగను నీ పూజలే చేతుము
ఉండ్రాళ్లు దండిగా నీకర్పించగా
కొండొక గుజ్జు రూప వడివడిగ రా
కరిరాజ వదనా కైలాస సదనా
కరుణించ రావేరా లంబోదరా
ధర అప్పాపురమున అప్పన్నదాసురా
మొర నాలించర నన్నేలరా
/ @vvreddy1
• శివయ్య భక్తి గీతాలు
• శ్రీరామ భక్తి గీతాలు
• వెంకటేశ్వరస్వామి భక్తి గీతాలు
• వినాయక భక్తి గీతాలు
• వి వి రెడ్డి భజన పాటలు
• కృష్ణ భక్తి గీతాలు
• ఆంజనేయ భక్తి గీతాలు
• అమ్మవారి పాటలు
• bhakti
/ @vvreddy2
• శివయ్య పాటలు
• శ్రీరామ పాటలు
• అమ్మవారి పాటలు
• వెంకన్న పాటలు
• వినాయక భజనలు
• ఆంజనేయ పాటలు
• అప్పన్న దొర గారి పాటలు
• A k రాజు గారి పాటలు
/ @vvreddy3
• శివయ్య భజనపాటలు
• రాముని భజన పాటలు
• వెంకన్న పాటలు
• అమ్మవారి పాటలు
• కృష్ణుని పాటలు
• వినాయక భజన పాటలు
• ఆంజనేయ పాటలు
• తత్వ గీతాలు