Перейти к содержимому

తంబుర సితార నాదముతో | Thambura Sitara nadamutho | Telugu Christian songs #goldenclassics

Jeevadhara patalu

0:00 / 0:00

తంబుర సితార నాదముతో | Thambura Sitara nadamutho | Telugu Christian songs #goldenclassics

169 071 просмотр · 3 года назад
Jeevadhara patalu
20,1 тыс. подписчиков
169 071 просмотр · 3 года назад
Please Subscribe :-    / @jeevadharapatalu   ___________Lyrics_________________ పల్లవి :- తంబుర సితార నాదముతో - క్రీస్తును వేడగ రారండి ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటాననినా స్వామికి ||తంబుర|| చరణం :-1 పాపులకై దిగి వచ్చెనట - రోగులకే వైద్యుడని పాపుల పంతిని కూర్చోనీ ఆ.ఆ.ఆ.ఆ...... పాపులకై దిగి వచ్చెనట - రోగులకే వైద్యుడని పాపుల పంతిని కూర్చోనీ విందులు చేసిన యేసునకే పేదల పాలిట పెన్నిధికే || తంబుర|| చరణం :-2 ప్రతి హృదయం ప్రభు మందిరమై వెలుగులతో విలసిల్లి నీ శోధనలను సమిధలుగా..ఆ.ఆ.ఆ.ఆ.... ప్రతి హృదయం ప్రభు మందిరమై వెలుగులతో విలసిల్లి నీ శోధనలను సమిధలుగా నరకాగ్నులలో పడవేసి క్రీస్తును చేరగ పరుగిడవ....|| తంబుర|| _____________________________________ __________________________________________ #teluguchristiansongs #christiansongs #yehovasongs #christmassongs #2022newchristmassongs #teluguchristmassongs #jesussongstelugu #telugujesussongs #hosannasongs #hosannaministries #hosanasongs #rcmsongs #rcmchurchsongs #telugurcmsongs #telugurcmchurchsongs #rcmchurchsongstelugu #rcmchurchsongsintelugu #rcmsongsintelugu