Перейти к содержимому

ఆరాధన యొక్క ప్రాముఖ్యత | దేవుని సంఘము

World Mission Society Church of God / Global

0:00 / 0:00

ఆరాధన యొక్క ప్రాముఖ్యత | దేవుని సంఘము

10 255 просмотров · 8 месяцев назад
World Mission Society Church of God / Global
143 тыс. подписчиков
10 255 просмотров · 8 месяцев назад
ఆరాధన అనునది మనం దేవునికి సమీపంగా ఉండగలిగే ఒక ముఖ్యమైన వేడుక మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలము తిన్న పాపము వల్ల ఆదాము మరియు హవ్వ ఏదేను తోట యొక్క మహిమను కోల్పోయినట్లుగానే, మానవాళి పరలోకంలో తమ పాపాల వల్ల సమస్త మహిమను కోల్పోయారు మరియు ఈ భూమిపైకి త్రోసివేయబడ్డారు. మానవాళి తమ పాపముల వల్ల దేవుని నుండి వేరుచేయబడెను, కాని వారి పాపములు క్షమించుటకు ఒక మార్గముగా, విశ్రాంతి దినము మరియు పస్కాతో సహా మూడు మార్ల ఏడు పండుగల ద్వారా తనను ఆరాధించేలా దేవుడు వారిని అనుమతించారు. హేబేలు యొక్క బలిఅర్పణ వలె, దేవుని సంఘము పాప క్షమాపణ కొరకు ఆరాధనను గైకొంటుంది దేవున్ని సంతోషపెట్టిన హేబేలు యొక్క బల్యర్పణ, క్రీస్తు సిలువపై తన రక్తాన్ని చిందించటం ద్వారా మానవాళి యొక్క పాపాలను క్రీస్తు క్షమించునని ముందే సూచించటం మనం పరిశుద్ధగ్రంథంలో నిర్దారించుకోవచ్చు. రక్తపు బలిఅర్పణ ద్వారా, అనగా, ఆరాధన ద్వారా, మానవాళి దేవునికి దగ్గరవ్వగలరు మరియు పరిశుద్ధాత్మ యుగంలో రక్షకులైన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తెలుగా దేవుని కుటుంబంలో భాగం కాగలరు. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు నందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై యున్నారు. కాబట్టి మీరిక మీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునై యున్నారు. ఎఫెసీయులు 2:13, 19 [ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది. అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.] 〖World Mission Society Church of God〗https://watv.org 〖India〗 https://indiawmscog.org 〖Watv Media Cast〗https://watvmedia.org/te 〖Church of God Introduction〗 https://introwmscog.com