సకల భూతము లందు సర్వాంతర్యామియై.....సంకీర్తన 181
Karnati Peddi reddy
0:00 / 0:00
సకల భూతము లందు సర్వాంతర్యామియై.....సంకీర్తన 181
4 844 просмотра · 7 мес. назад
Karnati Peddi reddy
3,2 тыс. подписчиков
4 844 просмотра · 7 мес. назад
సకలభూతములందు సర్వాంతర్యామియై
అకలంకుడైవెలుగు హరినారాయణుడు
జేరియోగీంద్రుల చింతాసౌధములలోన
తిరముగవెలుగుజ్ఞాన దీపమితడు
కోరినగోపకన్యల గుబ్బచన్నులమీద
పొరసిమెరయుకస్తూరి పూతనితడు
కలశాబ్దికూతురి కంటిఅంచులలోన
కలసివెలుగుచుండెడి కజ్జలంబితడు
చెలగిసనకనారదాది చిత్తసరోవరములోన
అలరితనరెడివిక చాబ్జమితడు
అజస్రముభాగవతుల ఆత్మజలధిలోన
రాజిల్లువైరాగ్య రత్నంబితడు
తేజముననేడుతా తిరువేంకటేశుడై
భజించుజనులగాచు భారకుండితడు
సకల భూతములందు సర్వాంతర్యామిగా విరాజిల్లే శ్రీ హరినారాయణుడి మహిమను అద్భుతంగా వర్ణించిన ఈ భక్తి కీర్తన.
యోగుల హృదయంలో జ్ఞానదీపంగా, గోపికల ప్రేమలో కస్తూరి సుగంధంగా, భక్తుల ఆత్మలో వైరాగ్య రత్నంగా వెలిగే పరమాత్మ స్వరూపాన్ని ఈ కీర్తన లోతుగా తెలియజేస్తుంది.
శ్రీ వేంకటేశ్వరుని దివ్య కరుణను స్మరించుకుంటూ, భక్తి భావంతో ఈ కీర్తనను ఆస్వాదించండి.
రచన: కర్ణాటి పెద్దిరెడ్డి గారు
🙏 మీకు ఈ కీర్తన నచ్చితే:
👍 Like చేయండి
💬 Comment చేయండి
🔔 మరిన్ని భక్తి కీర్తనల కోసం Subscribe చేయండి
#HariNarayanudu
#VenkateswaraSwamy
#TeluguDevotional
#BhaktiKeerthana
#HariBhakti
#DevotionalSongs
#TeluguBhakti
#SpiritualSongs
#Govinda
#VishnuBhakti
#AnnamayyaStyle
#BhaktiSangeetham
© Karnati Peddi Reddy. All Rights Reserved.
This video, lyrics, and singing are the original work of this channel.
Re-uploading or using this content without permission is strictly prohibited.