JaiKisan TS | 16 Sep'19 | కర్షకులంతా ఒక్కటయ్యారు కరవును తరిమికొట్టారు
ETV Jaikisan
0:00 / 0:00
JaiKisan TS | 16 Sep'19 | కర్షకులంతా ఒక్కటయ్యారు కరవును తరిమికొట్టారు
1 188 просмотров · 7 л. назад
ETV Jaikisan
166 тыс. подписчиков
1 188 просмотров · 7 л. назад
కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. అలాంటి కృషితోనే ఆ పల్లె వాసులు... దుర్భిక్షాన్ని తరిమికొట్టారు. చెరువు నీటి ఆధారంగా... ఏటా రెండు పంటలు పండిస్తున్నారు. మిగతావారికంటే విభిన్నంగా ఆలోచించడం వల్లే గత కొన్ని సీజన్ల నుంచి ఆ ఊరిలో కరవన్నదే లేకుండా పోయింది. ఉన్న నీటిని కాపాడుకుంటూ , భూగర్భజలాలను వృద్ధిపరుస్తూ బంగారు పంటలు పండిస్తున్న సూర్యాపేట జిల్లాలోని మారుమూల పల్లెపై జైకిసాన్ ప్రత్యేక కథనం
----------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: http://www.etv.co.in
☛ Subscribe to Latest News - https://goo.gl/IdOFqr
☛ Subscribe to our YouTube Channel - http://bit.ly/29G9jkE
Enjoy and stay connected with us !!
☛ Like us : / etvjaikisan
☛ Follow us : / etvjaikisan
☛ Circle us : https://goo.gl/1ySn5s
----------------------------------------------------------------------------------------------