Перейти к содержимому

ఏముంది నాలో యేసయ్యఎందుకని నేనంటే ఇంత ప్రేమయ్య|jesussongs|worship songs|christiansongs|viral

Ananya Neela

0:00 / 0:00

ఏముంది నాలో యేసయ్యఎందుకని నేనంటే ఇంత ప్రేమయ్య|jesussongs|worship songs|christiansongs|viral

6 374 просмотра · 3 недели назад
Ananya Neela
1,53 тыс. подписчиков
6 374 просмотра · 3 недели назад
ఏముంది నాలో యేసయ్యఎందుకని నేనంటే ఇంత ప్రేమయ్య|jesussongs|worship songs|christiansongs|viral #viral #viralvideo #trending #jesus #youtubeshorts #worship #ananyaneela ప్రేమించే తండ్రి ఏముంది నాలో నీ నిత్య ప్రేమకు అర్హతేలేదు నాలో (2) నేను మరచినా నన్ను మరువలేదు నేను విడిచినా నన్ను విడువలేదు (2) ఏముంది నాలో యేసయ్య ఎందుకని నేనంటే ఇంత ప్రేమయ్య (2) 1. ప్రతిదినము నిన్ను ఎదిరించినాను క్షణమైన మోకరించలేదు (2) అవకాశమున్నా ప్రార్థించలేదు (2) ఆత్మ హెచ్చరించిన మాట వినలేదు (2)                                || ఏముంది నాలో || 2. పలుమార్లు నేను పడిపోయినాను తండ్రి ప్రేమను మరిచినాను (2) వాక్యము విన్నా మారకున్నాను (2) భక్తి నే నటనగా మార్చుకున్నాను (2)                                || ఏముంది నాలో ||