తోటకూర పప్పు | Thotakura Pappu | Thotakura Pappu Recipe in Telugu | Andhra Style Thotakura Pappu
HomeCookingTelugu
0:00 / 0:00
తోటకూర పప్పు | Thotakura Pappu | Thotakura Pappu Recipe in Telugu | Andhra Style Thotakura Pappu
43 223 просмотра · 2 года назад
HomeCookingTelugu
266 тыс. подписчиков
43 223 просмотра · 2 года назад
తోటకూర పప్పు | Thotakura Pappu | Thotakura Pappu Recipe in Telugu | Andhra Style Thotakura Pappu @HomeCookingTelugu
#thotakurapappu #pappu #vegrecipe #pappurecipes #thotakurarecipes #homecookingtelugu #hemasubramanian
Our Other Pappu Recipes:
Pachitomato Pappu: • పచ్చిటొమాటో పప్పు | Pachchi Tomato Pappu |...
Sorakaya Pappu: • సొరకాయ పప్పు | Sorakaya Pappu | Sorakaya ...
Mamidikaya Pappu: • మామిడికాయ పప్పు | Mango Pappu recipe |How ...
Vankaya Pappu: • వంకాయ పప్పు | Brinjal Dal in Telugu | Easy...
Gongura Pappu: • గోంగూర పప్పు | Gongura Pappu in Telugu | G...
కావలసిన పదార్థాలు:
తోటకూర - 1 కట్ట
కందిపప్పు - 1 కప్పు (Buy: https://amzn.to/3QyxNRW)
ఉల్లిపాయ - 1
టొమాటోలు - 3
వెల్లుల్లి రెబ్బలు - 5
పచ్చిమిరపకాయలు - 2
చింతపండు (Buy: https://amzn.to/2Sh3kJG)
పసుపు - 1/4 టీస్పూన్ (Buy: https://amzn.to/2RC4fm4)
కల్లుప్పు - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/2Oj81A4)
కారం - 2 టీస్పూన్లు (Buy: https://amzn.to/3b4yHyg)
నీళ్ళు
నెయ్యి - 1 టేబుల్స్పూన్ (Buy: https://amzn.to/2RBvKxw)
మినప్పప్పు - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/3KBntVh)
ఆవాలు - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/449sawp )
జీలకర్ర - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/2NTgTMv)
దంచిన వెల్లుల్లిరెబ్బలు
ఎండుమిరపకాయలు - 2 (Buy: https://amzn.to/37DAVT1)
కరివేపాకులు
ఇంగువ - 1/4 టీస్పూన్ (Buy: https://amzn.to/313n0Dm)
తయారుచేసే విధానం:
ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో నానపెట్టిన కందిపప్పు, తోటకూర, ఉల్లిపాయ, టొమాటోలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, పసుపు, ఉప్పు, కారం వేసి సరిపడా నీళ్ళు పోసి నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించాలి
ఆ తరువాత ఉడికిన పప్పు మిశ్రమాన్ని ఒక పప్పుగుత్తితో బాగా మెదిపి, పక్కన పెట్టుకోవాలి
పప్పులోకి తాలింపు కోసం ఒక గిన్నెలో నెయ్యి వేయాలి
ఇందులో మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి
ఆవాలు చిటపటలాడిన తరువాత ఎండుమిరపకాయలు, కరివేపాకులు, ఇంగువ, దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి
తయారైన తాలింపును పప్పులో వేసి కలిపి, ఇంకొక ఐదు నిమిషాలు మరిగించాలి
అంతే, ఎంతో రుచిగా ఉండే తోటకూర పప్పు తయారైనట్టే, ఇది అన్నంలోకి ఎంతో బాగుంటుంది
Thotakura, also known as Amaranthus is widely used in Telugu cooking. It is used to make dals, curries, roti pachadis etc. It tastes so mild and amazing. In this video, you can watch the video of easy thotakura pappu which is a one pot dish and can be made easily within minutes. This pappu tastes great with rice and also chapati / phulka if you like. You can also serve this pappu annam with fryums or any vegetable fries by the side. Do try this recipe and enjoy for lunch / lunchboxes/ dinner.
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...
You can buy our book and classes on http://www.21frames.in/shop
Follow us :
Website: http://www.21frames.in/homecooking
Facebook- / homecookingtelugu
Youtube: / homecookingtelugu
Instagram- / homecookingshow
A Ventuno Production : http://www.ventunotech.com