ఆలూ శాండ్విచ్ | Veg Aloo Cheese Sandwich in telugu | Crispy Evening Snack
HomeCookingTelugu
0:00 / 0:00
ఆలూ శాండ్విచ్ | Veg Aloo Cheese Sandwich in telugu | Crispy Evening Snack
1 797 просмотров · 8 дней назад
HomeCookingTelugu
268 тыс. подписчиков
1 797 просмотров · 8 дней назад
Explore Our Other Sandwich Recipes : • Sandwich Recipes | Veg, Chicken & Egg Sand...
ఆలూ శాండ్విచ్ | Bangaladumpa Sandwich | Veg Aloo Cheese Sandwich in telugu | Crispy Evening Snack @HomeCookingTelugu
#AlooSandwich #CheeseSandwich #TeluguRecipes #EveningTiffin #LunchBoxRecipe
ఆలూ శాండ్విచ్ :
కావాల్సిన పదార్ధాలు :
నూనె - 2 టేబుల్స్పూన్లు
సన్నగా తరిగిన ఉల్లిపాయలు - 2
సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు - 2
ఉడికించిన బంగాళాదుంపలు - 3
సన్నగా తరిగిన బీన్స్ - 1 కప్పు
తురిమిన క్యారెట్ - 1
ఉడికించిన బఠాణీలు - 1/4 కప్పు
పసుపు - 1/4 టీస్పూన్
కారం - 1 టీస్పూన్
జీలకర్ర పొడి - 1 టీస్పూన్
ధనియాలపొడి - 1 టీస్పూన్
గరం మసాలా పొడి - 1 టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్
చాట్ మసాలా - 1 టీస్పూన్
తరిగిన కొత్తిమీర
శాండ్విచ్ బ్రెడ్
ఆలూ మసాలా
చీజ్ స్లైస్
నెయ్యి
తయారీ విధానం :
కడై లో నూనె , ఉల్లిపాయలు , పచ్చిమిరపకాయలు వేసి వేపాలి.
ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తరువాత ఉడికించిన బంగాళాదుంపలు , సన్నగా తరిగిన బీన్స్ , తురిమిన క్యారెట్ , ఉడికించిన బఠాణీలు వేసి కలపాలి.
ఆ తరువాత పసుపు , కారం , జీలకర్ర పొడి , ధనియాలపొడి , గరం మసాలా పొడి , ఉప్పు, చాట్ మసాలా వేసి కలుపుకోవాలి.
ఆ తరువాత బనగాలదుంపలను బాగా మెత్తగా అవేటట్లు మెదుపుకొని తరిగిన కొత్తిమీర వేసి కలుపుకొని పక్కనపెట్టుకోవాలి.
ఆ తరువాత శాండ్విచ్ బ్రెడ్ ను తీసుకొని ఆలూ మసాలా పెట్టి బ్రెడ్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి.
పైన ఒక చీజ్ స్లైస్ పెట్టుకొని ఇంకొక ప్లైన్ బ్రెడ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి.
తరువాత టోస్టర్ రెండు వైపుల కొద్దిగా నెయ్యి తో గ్రెస్ చేసి తాయారు చేసుకున్న శాండ్విచ్ పెట్టి రెండు వైపుల ఒక నిమిషం పాటు కాల్చుకొని తీసుకోవాలి.
అంతే అండి రుచికరమైన ఆలూ శాండ్విచ్ రెడీ.
Make this aloo cheese sandwich at home and share it with your family. Comment your favorite potato snack below.