Перейти к содержимому

YENTHA MANCHI PREMA ..ఎంత మంచి ప్రేమయో నీది ..

RAVI BANDELA ( రవి బందెల )

0:00 / 0:00

YENTHA MANCHI PREMA ..ఎంత మంచి ప్రేమయో నీది ..

1 133 просмотра · 12 дней назад
RAVI BANDELA ( రవి బందెల )
122 подписчика
1 133 просмотра · 12 дней назад
ఎంతో ఎంతో మంచి దేవుడా .. ఎంతో ఎంతో గొప్ప దేవుడా .. ఎంతో ఎంతో మంచి దేవుడా .. ఎంతో ఎంతో గొప్ప దేవుడా .. ఎంత మంచి ప్రేమయో నీది .. వివరించ గలిగిన మాట లేదయ్యా .. సరిపోల్చా గలిగిన పదము లేదయ్యా .. ఎంతో ఎంతో మంచి దేవుడా .. ఎంతో ఎంతో గొప్ప దేవుడా .. ఎంతో ఎంతో మంచి దేవుడా .. ఎంతో ఎంతో గొప్ప దేవుడా .. మరణపుటంచున జీవితమే ఉండగా .. ఆఖరి దినమును జ్ఞాపకం చేయగా .. మరణపుటంచున జీవితం ఉండగా .. ఆఖరి దినమును జ్ఞాపకం చేయగా .. అయిపోయానని అందరూ అనుచుండగా .. అయిపోయానని అందరూ అనుచుండగా .. నెనున్నానని అన్నావు సజీవునిగా లేపావు .. నెనున్నానని అన్నావు సజీవునిగా లేపావు ఎంతో ఎంతో మంచి దేవుడా .. ఎంతో ఎంతో గొప్ప దేవుడా .. ఎంతో ఎంతో మంచి దేవుడా .. ఎంతో ఎంతో గొప్ప దేవుడా .. మరవబడితిని అనుకోని ఉండగా .. సమాధి ద్వారము తెరచి యుండగా .. మరవబడితిని అనుకోని ఉండగా .. సమాధి ద్వారము తెరచి యుండగా .. ఆఖరి ఆర్తనాధం అలిమి ఉండగా .. ఆఖరి ఆర్తనాధం అలిమి ఉండగా .. నెనున్నానని అన్నావు సజీవునిగా లేపావు .. నెనున్నానని అన్నావు సజీవునిగా లేపావు ఎంతో ఎంతో మంచి దేవుడా .. ఎంతో ఎంతో గొప్ప దేవుడా .. ఎంతో ఎంతో మంచి దేవుడా .. ఎంతో ఎంతో గొప్ప దేవుడా .. జీవింతునయ్యా నీకు సాక్షిగా నా శేష జీవితం .. ఆత్మల భారమే నాకు దాహముగా .. జీవింతునయ్యా నీకు సాక్షిగా నా శేష జీవితం .. ఆత్మల భారమే నాకు దాహముగా .. ఆఖరి ఊపిరి వరకు నీతో నడుతున్ .. ఆఖరి ఊపిరి వరకు నీతో నడుతున్ .. నా తోడని అన్నావు నీతో నేనుంటాను .. నా తోడని అన్నావు నీతో నేనుంటాను .. ఎంతో ఎంతో మంచి దేవుడా .. ఎంతో ఎంతో గొప్ప దేవుడా .. ఎంతో ఎంతో మంచి దేవుడా .. ఎంతో ఎంతో గొప్ప దేవుడా .. ఎంత మంచి ప్రేమయో నీది .. వివరించ గలిగిన మాట లేదయ్యా .. సరిపోల్చా గలిగిన పదము లేదయ్యా .. ఎంతో ఎంతో మంచి దేవుడా .. ఎంతో ఎంతో గొప్ప దేవుడా .. ఎంతో ఎంతో మంచి దేవుడా .. ఎంతో ఎంతో గొప్ప దేవుడా .. MUSIC : NITHYA PRAKASH BANDELA LYRICS : KONA BABU RAO SINGER : RAVI BANDELA