Перейти к содержимому

మాల, గాజులు తీస్తేనే క్లాసులోకి ఎంట్రీ| Durga Mala Students Denied School Entry In Champapet

Samayam Telugu

0:00 / 0:00

మాల, గాజులు తీస్తేనే క్లాసులోకి ఎంట్రీ| Durga Mala Students Denied School Entry In Champapet

6 566 просмотров · 13 ч назад
Samayam Telugu
688 тыс. подписчиков
6 566 просмотров · 13 ч назад
హైదరాబాద్‌ చంపాపేట్ మారుతి నగర్‌లో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం తీరుపై తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గామాత మాల ధరించారనే కారణంతో 10వ తరగతి విద్యార్థులను స్పెషల్ క్లాసులకు అనుమతించకుండా యాజమాన్యం బయటకు పంపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పదో తరగతి పరీక్షల వేళ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం, రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛకు భంగం కలిగించడం దారుణమని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. విద్యాశాఖ అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని సదరు ప్రైవేటు పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. A major controversy erupted at Sainik School located in Maruti Nagar, Champapet, Hyderabad, after the school management allegedly barred Class 10 students from attending special classes for wearing 'Durga Mata Deeksha Mala' during Navaratri. Parents expressed deep anguish, stating that restricting students during crucial 10th-grade preparation violates religious freedom and hurts student sentiments. Parents and local community members are demanding immediate action from the Education Department against the school management and requesting unconditional entry for all students to attend their classes. #Champapet #SainikSchoolControversy #DurgaMala #HyderabadNews #TelanganaNews #DurgaDeeksha #StudentRights #EducationDepartment #HyderabadSchoolControversy #BreakingNews Follow us on: Facebook:   / samayam.telugu   Instagram: instagram.com/samayam_telugu_toi X: https://X.com/samayamtelugu For More Videos, Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇    / @samayamtelugu_toi   Please visit our Website, SAMAYAM TELUGU (which is a part of the Times of India group)