బతుకమ్మకి 9 రకాల ప్రసాదాలు ఒక్కే వీడియోలో కొలతలథో easy గా tasty గాday 1- day 9 నైవేద్యాలు
Navya's kitchen adventure
0:00 / 0:00
బతుకమ్మకి 9 రకాల ప్రసాదాలు ఒక్కే వీడియోలో కొలతలథో easy గా tasty గాday 1- day 9 నైవేద్యాలు
435 просмотров · 4 дн. назад
Navya's kitchen adventure
107 подписчиков
435 просмотров · 4 дн. назад
బతుకమ్మ కి1వ రోజు నుండి9వ రోజు వరకు 9రకల ప్రసాదలు ఒక్కె వీడియోలో ఎంగిలి పువ్వుల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు 9 రకాల ప్రసాదలు
1వా రోజు ఎంగిలి పువ్వులబతుకమ్మ నువ్వుల సద్ది
2వ రోజు అటుకుల బతుకమ్మ బెల్లమాటుకులు
3వా రోజు ముద్ద పప్పు బతుకమ్మ ముద్దపప్పు
4వరోజు నానబియ్యం బతుకమ్మ :నానాబియ్యం పరమాన్నం
5వరోజు అట్లబతుకమ్మ ; బెల్లామట్లు
6వరోజు అలిగినబతుకుమ్మ ;బతుకమ్మ ఆడారు ప్రసాదం పెట్టా రు.
7వరోజు వేపకాయల బతుకమ్మ ; బియ్యం పిండితో వేపకాయలు
8వరోజు వెన్నముద్దలబతుకమ్మ. ; వెన్నముద్దలలడ్డు
9వరోజు సద్దుల బతుకమ్మ. ; 5 లేదా 9సద్దులు
#bathukamma #bathukamma prasadhalu
#bathukammaprasadalu recipes
#bathukamma 9days recipes
#navarathrispecial
#navaratri
#navarathri
#navarthri prasadhalu for 9days
#bathukamma prasadhalu for 9days
#navarathrulu
#navathri naivedyalu for 9days