తండ్రి యొక్క చివరి విజ్ఞప్తి | దేవుని సంఘము, అన్ సాంగ్ హోంగ్, తల్లియైన దేవుడు
World Mission Society Church of God
0:00 / 0:00
తండ్రి యొక్క చివరి విజ్ఞప్తి | దేవుని సంఘము, అన్ సాంగ్ హోంగ్, తల్లియైన దేవుడు
33 735 просмотров · 5 лет назад
World Mission Society Church of God
383 тыс. подписчиков
33 735 просмотров · 5 лет назад
“ఒక మంచి వ్యక్తిని కనుగొనుట కంటే
ఒక మంచి వ్యక్తిగా మారటం ఉత్తమమైనది.”
మరణిస్తున్న వ్యక్తిని రక్షించుటకు తన హృదయాన్ని పెట్టినందున,
యేసు సమరయుడిని “మంచి పొరుగువాడు” అని పిలిచెను,
యేసు “ఆలాగు చేయుము” అని చెప్పెను.
సమస్త లోకానికి జీవపు వాక్యమును బోధించడం ద్వారా, జీవితాలను రక్షించే మంచి వ్యక్తులుగా,
దేవుని సంఘ సభ్యులు క్రొత్తగా జన్మించారు, తద్వారా అనేక ఆత్మలు
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు పరలోక తల్లి చేతుల్లోకి తిరిగి వస్తాయి .
లూకా 10: 36-37
“కాగా దొంగలచేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో
ఎవడు పొరుగువాడాయెనని నీకు తోచుచున్నది?”
. . . యేసు “నీవును వెళ్లి ఆలాగు చేయుమని” అతనితో చెప్పెను.
[ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది.
అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.]
〖World Mission Society Church of God〗https://watv.org
〖India〗 https://indiawmscog.org
〖Watv Media Cast〗https://watvmedia.org/te
〖Church of God Introduction〗 https://introwmscog.com