విశ్రాంతి దినము మరియు దేవుని యొక్క ఆజ్ఞలు | దేవుని సంఘము
World Mission Society Church of God / Global
0:00 / 0:00
విశ్రాంతి దినము మరియు దేవుని యొక్క ఆజ్ఞలు | దేవుని సంఘము
3 193 просмотра · 2 недели назад
World Mission Society Church of God / Global
143 тыс. подписчиков
3 193 просмотра · 2 недели назад
విశ్రాంతి దినము — దేవుని పక్షాన నిలబడేవారిని సాతాను పక్షాన నిలబడేవారి నుండి వేరుపరచే ప్రమాణము
దేవుని పక్షాన నిలబడువారు ఆయన ఆజ్ఞయైన విశ్రాంతి దినమును జ్ఞాపకముంచుకొని పరిశుద్ధంగా ఆచరిస్తారు. దీనికి విరుద్ధంగా, సాతాను పక్షాన ఉన్నవారు దేవుని చిత్తమైన విశ్రాంతి దినమును వ్యతిరేకిస్తారు; వారు అంతిమంగా సర్వలోకమును మోసగించి నాశనమునకు నడిపించునని పరిశుద్ధ గ్రంథము నమోదు చేస్తుంది.
దేవుని సంఘ సభ్యులు విశ్రాంతి దినమును (శనివారము) జ్ఞాపకముంచుకొని పరిశుద్ధంగా ఆచరిస్తారు
దేవుని పక్షాన నిలబడే దేవుని ప్రజలు ఆయన ఆజ్ఞలను తప్పక గైకొంటారు. గొఱ్ఱెపిల్ల ఎక్కడికి వెళ్ళిననూ ఆయనను వెంబడించువారిని అపొస్తలుడైన యోహాను “పరిశుద్ధులు” అని వర్ణించారు; వారు దేవుని ఆజ్ఞలను అంతం వరకు సహనముతో గైకొనువారని ఆయన సెలవిచ్చారు.
దేవుని ఆజ్ఞలను యేసునుగూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును.
ప్రకటన 14:12
విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము.
నిర్గమకాండము 20:8
[ఈ వీడియో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ చే కాపీరైట్ చేయబడింది.
అనధికారిక ప్రదేశాలు మరియు పంపిణీ నిషేదించబడినది.]
〖World Mission Society Church of God〗https://watv.org
〖India〗 https://indiawmscog.org
〖Watv Media Cast〗https://watvmedia.org/te
〖Church of God Introduction〗 https://introwmscog.com