ఆధారం ఎవరయ్య నాకు DKMC 95 AADHARAM YEVARAYYA NAKU #DKMC95 DevuniKrupa Music Chanel #dkmc
Devuni krupa music channel
0:00 / 0:00
ఆధారం ఎవరయ్య నాకు DKMC 95 AADHARAM YEVARAYYA NAKU #DKMC95 DevuniKrupa Music Chanel #dkmc
27 823 просмотра · 2 года назад
Devuni krupa music channel
7,83 тыс. подписчиков
27 823 просмотра · 2 года назад
#Devunikrupamusicchanel
#endtimesongs
#endtimemessagesongs
ఆధారం ఎవరయ్య నాకు DKMC 95 AADHARAM YEVARAYYA NAKU #DKMC95 DevuniKrupa Music Chanel #dkmc
MUSIC , LYRICS, SINGER :- MARK
CHORUS - JYOTHI
పల్లవి
ఆధారం ఎవరయ్య నాకు నీవుతప్ప ఇంకెవరున్నారు
మనుషుల నమ్ముట వ్యర్ధమయ్య రాజుల నమ్ముట వ్యర్ధమయ
నీవుతప్ప ఈ లోకం లో నాకెవరున్నారు
చరణం 1
గాయపడిన లేయా హృదయం చూసావు
అవమానించిన సహనము కలిగి ఉండుట చూసావు
అవమానములో సహనమును భారములోనా కన్నీళ్లను
సమస్తము నువ్ చూస్తున్నావని తెలుసయ్యా నాకు
ఆధారం ఎవరయ్య నాకు నీవుతప్ప ఇంకెవరున్నారు
చరణం 2
ఈర్ష పడు వారు పక్కన ఎందరు ఉండినను
అసూయ కలిగిన వారు ఎందరు ఉండినను
ఎన్ని ఎత్తులు వేసినను ఎన్ని నష్టాలు చేసినను
నిశ్చయముగా నిజమేమిటని నువ్ చూస్పిస్తావుగా
ఆధారం ఎవరయ్య నాకు నీవుతప్ప ఇంకెవరున్నారు
చరణమ్ 3
శ్రమపడువారికి ఆధారముగా ఉన్నావు
సహించువారికి సన్మానమును చేయుచున్నావు
సహనమునిచ్చినది నువ్వే ఓర్పును ఇచ్చినది నువ్వే
సన్మానించి సంతోషమును ఇచ్చినది నువ్వే
ఆధారం ఎవరయ్య నాకు నీవుతప్ప ఇంకెవరున్నారు