Перейти к содержимому

నివే నాకు ఆధారము DKMC 130 | Neeve Naku Aadharamu #DKMC130 Devuni krupa Music Channel 2025

Devuni krupa music channel

0:00 / 0:00

నివే నాకు ఆధారము DKMC 130 | Neeve Naku Aadharamu #DKMC130 Devuni krupa Music Channel 2025

7 824 просмотра · 11 месяцев назад
Devuni krupa music channel
7,83 тыс. подписчиков
7 824 просмотра · 11 месяцев назад
#DKMC #dkmc130 #christiansongs నివే నాకు ఆధారము DKMC 130 | Neeve Naku Aadharamu #DKMC130 Devuni krupa Music Channel 2025 దేవుని కృప మ్యూజిక్ ఛానల్ సమర్పించు DKMC 130 :- నివే నాకు ఆధారము MUSIC , LYRICS ,SINGER :- MARK CHORUS:- JYOTHI MARK pallavi నీవే నాకు ఆధారము నీ దయలేకుంటే నేను బ్రతుకలేను నీవే నాకు ఆశ్రయము నీ కనుచూపు మేరలోనే నా జీవనము నీవే నాకు ఆధారము నీ దయలేకుంటే నేను బ్రతుకలేను charanam 1 ఎన్నెన్ని రోజులు కన్నీళ్ల ప్రారాధన ధారలుగా నీ చెంతకు ప్రవహించేనో ప్రతి కన్నీటి బొట్టుకు జవాబును ఇస్తావు అదియే నా నిరీక్షణ నీ యందునా నీవే నాకు ఆధారము నీ దయలేకుంటే నేను బ్రతుకలేను charanam 2 వలవలమని విలపించా నా భారము వినిపించ హృదయము నలిగిన నేను నీ ఒడిలోనే ప్రియమైన వాడా నా ప్రియమైనదాన నేనున్నానని కావుగీటిలో చేర్చావయ్యా నీవే నాకు ఆధారము నీ దయలేకుంటే నేను బ్రతుకలేను charanam 3 ఏ సమయమునందైన ఏ పగలు రాత్రైనా ఏ ఆపదలున్న కాపాడావయ్యా ఒక్కడివే నాకు నువ్ ఒక్కడివే నాకు నా జీవితాన ఏమైనా నువ్వేనయ్యా నీవే నాకు ఆధారము నీ దయలేకుంటే నేను బ్రతుకలేను