AUTISM తెలిసిన తర్వాత…మేము చేసిన MISTAKES ❌ఇంకో Parent ఇవి చేయకండి 🙏
Parvathi Ponnada
0:00 / 0:00
AUTISM తెలిసిన తర్వాత…మేము చేసిన MISTAKES ❌ఇంకో Parent ఇవి చేయకండి 🙏
13 817 просмотров · 2 мес. назад
Parvathi Ponnada
2,15 тыс. подписчиков
13 817 просмотров · 2 мес. назад
శౌర్యాకు ఆటిజం అని తెలిసిన తర్వాత మేము కూడా చాలా confusionతో కొన్ని decisions తీసుకున్నాం.
వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆ సమయంలో మేము చేసిన కొన్ని mistakes ఇప్పుడు అర్థమవుతున్నాయి.
మా experience ఇంకో parentకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియోలో share చేస్తున్నాను. ❤️
మీకు లేదా మీకు తెలిసిన ఏ parentకైనా ఈ video ఉపయోగపడితే తప్పకుండా share చేయండి.
#Autism #AutismAwareness #AutismParents #AutismJourney #AutismParenting #AutismIndia #TeluguYouTube #ParvathiDiaries