ప్రేమించు యేసుని పొందుకో ప్రేమను New telugu JESUS song గానం రచన స్వరకల్పన బ్రదర్.కూరాటి.గిద్యోను
BELIEVERS GASPEL CHURCH BALANTHRAM
0:00 / 0:00
ప్రేమించు యేసుని పొందుకో ప్రేమను New telugu JESUS song గానం రచన స్వరకల్పన బ్రదర్.కూరాటి.గిద్యోను
627 просмотров · 7 дней назад
BELIEVERS GASPEL CHURCH BALANTHRAM
25 подписчиков
627 просмотров · 7 дней назад
ప్రేమించు యేసుని పొందుకో ప్రేమను New telugu JESUS song గానం రచన స్వరకల్పనా బ్రదర్.పాస్టర్ కూరాటి.గిద్యోను
ప్రేమను యేసుని పొందుకో ప్రేమను
కరుణించే యేసుని చేరుకో శాంతిని (2)
ఆహ్వానిస్తున్న నా యేసుప్రేమ నిన్ను
తన చెంతకు చేర్చిన ఆ కలువరి ప్రేమ నిన్ను (2)
1.
కలువరిలోన చూపిన ప్రేమ – శత్రువుపైన చూపించుమా
దేవుడు మనపై చూపిన ప్రేమ – పొరుగువారిపై చూపించుమా
విడువలేనిది – దయగల ప్రేమ
మరువలేనిది – జాలిగల ప్రేమ
2.
మనుష్యుల ప్రేమలో స్వార్థమున్నది – దేవుని ప్రేమలో త్యాగమున్నది
మనిషిలో ప్రేమలో లాభమున్నది – దేవుని ప్రేమలో శాంతియున్నది
కలతలేనిది – కలవరంలేనిది
దేవుడు చూపిన నా యేసుప్రేమ