Перейти к содержимому

నా యేసయ్య నీ చేతిలో నను దాచినావే నీ కృపలో|| 2024 New Year Song || Pastor. Nehmiah

YUDHA MINISTRIES OFFICIAL

0:00 / 0:00

నా యేసయ్య నీ చేతిలో నను దాచినావే నీ కృపలో|| 2024 New Year Song || Pastor. Nehmiah

80 139 просмотров · 2 г. назад
YUDHA MINISTRIES OFFICIAL
13 тыс. подписчиков
80 139 просмотров · 2 г. назад
#JesussongsTelugu #TeluguChristianDevotionalSongs2023 #Jesussongs #2024new year songs నా యేసయ్య నీ చేతిలో నను దాచినావే నీ కృపలో ఎనలేని అనురాగమును పంచినావే ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు నన్నింతగా నీవు ప్రేమించినావే ఆ ప్రేమకై భువికి దిగివచ్చినావే ఏ యోగ్యతలేని నను నీవు పిలచి నీ సన్నిధిలో నివసించె ధన్యతిచ్చినావే నా దీనస్థితిని గమనించినావే నీ దయతో నన్ను స్ధిరపరిచినావే దూతలు చేయని నీ దివ్య సేవను ధూళినైన నాకిచ్చి హెచ్చించినావే ప్రియుడ నీలోనె నను దాచినావే పరిశుద్ధ జనముగ నను మార్చినావే సిలువ సితారాను నే చేబూని నిత్యము నిను నేను స్తుతియించెదనుYudha Ministries, 11/3 Indhira Priyadarshini Colony, Sangadigunta, Guntur - 522003, Andhra Pradesh, INDIA. Mobile :- (+91) 9059966208 Email :- yudhaministries2012@gmail.com