Andakara loyalalo || Latest new Telugu Christian song || Prabhu kiran || Siluva mission
SILUVA MISSION ADDADA
0:00 / 0:00
Andakara loyalalo || Latest new Telugu Christian song || Prabhu kiran || Siluva mission
117 703 просмотра · 4 г. назад
SILUVA MISSION ADDADA
24,4 тыс. подписчиков
117 703 просмотра · 4 г. назад
#New_telugu_Christian_Song
#Siluva_Mission_Songs
పల్లవి. అంధకార లోయలలో చిక్కియున్న ను
దేనికి భయపడను నీవు నాకు ఉండగా
అ: ప నీవే నా సర్వము నీవే నా Dhairyamu
1. ఒంటరి గొర్రెనై నేనుండగా
కాపాడేవారు లేక తిరుగుచుండగా
నీ దుడ్డుకర్ర యు నీ దండము
నాకు త్రోవ చూపి నడిపించినవి
నీవే నా సర్వము నీవే నా Dhairyamu
// పల్లవి //
2. కనిపించని శత్రువులే తరుముచుండగా
కనపడని మరణమే వెంటాడు చుండగా
శత్రువుల నోళ్లను మూయించితివి
మరణము నుండి తప్పించితివి
నీవే నా సర్వము నీవే నా Dhairyamu
// పల్లవి //