నీవే నాకిల తోడుఅని || #4K_video || Telugu Christian song||
SILUVA MISSION ADDADA
0:00 / 0:00
నీవే నాకిల తోడుఅని || #4K_video || Telugu Christian song||
80 936 просмотров · 5 лет назад
SILUVA MISSION ADDADA
24,5 тыс. подписчиков
80 936 просмотров · 5 лет назад
#Siluva_mission #Addada #kresthu_rayabari
This song written through my journey in the Lord.. Listen and be blessed..
Lyrics: kresthu rayabari
Music: paul Gideon
video: samuel paul
edit: paul Boaz
పల్లవి : నీవే నాకిల తోడుఅని
నను కనినవాడవు నీవేనని
నేను నమ్మా యేసయ్య
నా కన్నీ నీవయ్యా
1. శ్రమలు శోధనలెన్నో నాపై విరుచుకుపడుతుంటే
నీ భుజములు కాచితివి నను నీలో దాచితివి
భయపడకుము బిడ్డయని బహుమానమె చూపితివి
నిజ ప్రభుడవె యేసయ్య మా నాన్నవు నీవయ్యా
||పల్లవి||
2. ధరణిలో జనులు సిరులే
విలువని అతిశయపడుతుంటే
నా సిరిసంపదలన్నీ అవి నీవే యేసయ్య
సిరిసంపదలేసయ్య మా నాన్నవు నీవయ్యా
నేను నమ్మా యేసయ్య నాకన్నీ నీవయ్యా
నిజ ప్రభుడవె యేసయ్య మా నాన్నవు నీవయ్యా
||పల్లవి||