తక్కువ ఖర్చుతో సోలార్ ఫెన్సింగ్ పెట్టుకున్నం.. కోతుల నుంచి పంటను కాపాడుకున్నం | Solar Fencing
తెలుగు రైతుబడి
0:00 / 0:00
తక్కువ ఖర్చుతో సోలార్ ఫెన్సింగ్ పెట్టుకున్నం.. కోతుల నుంచి పంటను కాపాడుకున్నం | Solar Fencing
188 915 просмотров · 5 л. назад
తెలుగు రైతుబడి
1,76 млн подписчиков
188 915 просмотров · 5 л. назад
కోతుల సమస్యతోపాటు.. ఎండాకాలంలో పశువుల నుంచి సైతం పంటను కాపాడుకోవడానికి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్న రైతు అప్పాల శ్రీనివాస్ గారు ఈ వీడియోలో తన అనుభవం వివరించారు. వేసవిలో వేరుశనగ సాగు చేపడుతున్న నేపథ్యంలో పంట వేయడానికి ముందుగానే 20 వేల ఖర్చుతో 4 ఎకరాల భూమి చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడు ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి మార్చుకునేలా ఈజీగా సెట్ చేసుకున్న ఈ విధానంతో కోతులతోపాటు పశువులు, గొర్రెలు, మేకల వంటి సైతం పంటను పాడు చేయకుండా కాపాడుకున్నామని చెప్తున్నారు. పూర్తి వివరాలు వీడియోలో తెలిపారు. సోలార్ ఫెన్సింగ్ లో ఇంకా ఇంతకంటే తక్కువ ధరకు దొరికే వాటి వివరాలు సైతం త్వరలో వివరించే విధంగా వీడియో తీసే ప్రయత్నంలో ఉన్నాం.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : తక్కువ ఖర్చుతో సోలార్ ఫెన్సింగ్ పెట్టుకున్నం.. కోతుల నుంచి పంటను కాపాడుకున్నం | Solar Fencing
#RythuBadi #రైతుబడి #సోలార్ఫెన్సింగ్