Перейти к содержимому

శివ శివ శివయన రేలా శివునే మరచెద రేలా //, తెలుగు భజన పాటలు //, devotional songs

vvreddy

0:00 / 0:00

శివ శివ శివయన రేలా శివునే మరచెద రేలా //, తెలుగు భజన పాటలు //, devotional songs

5 208 просмотров · 2 недели назад
vvreddy
35 тыс. подписчиков
5 208 просмотров · 2 недели назад
#లిరిక్స్ #descriptionలో #చూడండి తెలుగు భజన పాటలు devotional songs అందరూ నేర్చుకోవాలని నా కోరిక పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి music generated by ai లిరిక్స్ ====== బ్రహ్మ సినిమాలో ముసిముసి నవ్వులలోనా పాట స్టైల్ శివ శివ శివయన రేలా శివునే మరచెద రేలా శివ నామ స్మరణము భవపాపహరణము ఇహము పరము నొసగేవాడు ఈశుడొక్కడే పరమేశుడొక్కడే ఆ వెండి కొండపైనా కొలువున్న శంభుడు నిండైన మనసువున్న పరమాత్ముడాతడు కొండంత వరములొసగే కరుణాంతరంగుడు మన అండదండ నుండే ప్రేమ స్వరూపుడు దేవదేవుడూ దీనజన బంధుడూ ఒకసారి పిలిచినంత పలికేటి దేవుడు మనసార వేడినంత కరుణించు వరదుడు తోయాభిషేకమునకు పొంగేటి రుద్రుడు మారేడు పత్రమునకే మురిసేటి శంభుడు ఫాలనేత్రుడూ పాలించే నాధుడూ లోకాలనేలువాడు కైలాసవాసుడు శోకాలు బాపి మనల రక్షించు సాంబుడు శరణన్నవారి కాచి కాపాడు శర్వుడు ధరలోన అప్పన్నదాసు మదినేలు ఈశుడు నీలకంఠుడూ నిత్య సత్యరూపుడూ    / @vvreddy1   https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx... https://youtube.com/playlist?list=plx...    / @vvreddy2   https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll... https://youtube.com/playlist?list=pll...    / @vvreddy3   https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_... https://youtube.com/playlist?list=pl_...