Перейти к содержимому

శ్రీ మహేశ గౌరీశ శంకర అద్భుతమైన శివుని పాట #trending #explore #india#telugu#bhajan#india #devotional

Mana sampradayam

0:00 / 0:00

శ్రీ మహేశ గౌరీశ శంకర అద్భుతమైన శివుని పాట #trending #explore #india#telugu#bhajan#india #devotional

2 491 просмотр · 4 дня назад
Mana sampradayam
4,1 тыс. подписчиков
2 491 просмотр · 4 дня назад
రాగం :- ముళ్తాని రాగము తాళం :- త్రిపుట తాళము గీత రచన :- కె.వెంకట నారప్ప గారు స్వరకల్పన :- ( ,, ,, ,, ,, ) సాకి :- ఈశ్వరా సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్ప భూతాని యంత్రారూఢ నిమాయయా పల్లవి :- శ్రీ మహేశ గౌరీశ శంకర పాహిమాం పరమేశ ఈశ్వర మీ మహూన్నత సద్గుణంబులు మునివరేణ్యులు తెలుప వింటిమి. ౹౹శ్రీ మహేశ౹౹ చరణం:- సాలెపురుగు సర్పం ఏనుగు భక్తిచే కైవల్యం పొందెను నిరతమూ నిను ఆరాధించెద కరుణనేలగ రార హరహర శివ శంభో. ౹౹శ్రీ మహేశ౹౹ చరణం:- ప్రళయమౌనని హాలాహలము కంఠమందున నిల్పినావు అండపిండ బ్రహ్మండంమంతయు కాచినావు మహేశ హరహర శివ శంభో. ౹౹శ్రీ మహేశ౹౹ మిత్ర :- శ్రీ మహేశ పాపవినాశ ఫాలనేత్ర పన్నగ భూష నీలకంఠ నిఖిలాదార నీవె శరణు హరహర శివ శంభో