2026 Guru Purnima Celebrations (Worshipping the Guru) ~ Evening Session (Day 3)
Sri Babuji
0:00 / 0:00
2026 Guru Purnima Celebrations (Worshipping the Guru) ~ Evening Session (Day 3)
1 002 просмотра · 1 месяц назад
Sri Babuji
12,1 тыс. подписчиков
1 002 просмотра · 1 месяц назад
30 July 2026, Thursday
Dear gurubandhu family,
Welcome to the 2026 Guru Purnima Celebrations!
Please find details for today’s programme below.
*Sai Namam will begin at 5:30am and continue throughout the day between all activities until 8pm arati.
4am to 5:30am — Sri Babuji’s Abhishekam.
(Sannidhanam & Satsang Hall will be closed during this time.)
5:30am — Namam begins.
6:30am — Fasting Blood Sugar Test (FBS) and Postprandial Blood Sugar Test (PPBS) will be available.
8:30am to 10am — Morning Satsang.
8:30am to 9am: Satsang extracts/videos of Sri Sai Baba & Sri Babuji.
12:30pm to 1:30pm — Sai Annaprasadam.
2:30pm to 4pm — Abhishekam and cleaning.
(Sannidhanam & Satsang Hall will be closed during this time.)
6:30pm to 8pm — Evening Satsang.
6:30pm to 7pm: Satsang extracts/videos of Sri Sai Baba & Sri Babuji.
*Saipatham Medical Camp Timings — 10:15am to 2pm.
*Saipatham Book Shop Timings — 9:15am to 1pm, 3pm to 4:30pm, 7:15pm to 8:30pm.
30 జూలై 2026, గురువారం
గురుబంధువులకు నమస్కా రములు.
గురుపూర్ణిమ 2026 మహోత్సవాలకు సుస్వాగతం.
ఈ రోజు జరుగబోయే కార్యక్రమాల వివరాలు క్రింద ఇవ్వబడివున్నాయి.
*సాయినామం ఉదయం 5:30 గంటలకు ప్రారంభమై వివిధ కార్యక్రమాల మధ్యన ఉండే విరామ సమయంలో రాత్రి 8 గంటల ఆరతి వరకు జరుగుతుంది.
ఉదయం 4:00 - 5:30 :- శ్రీబాబూజీ అభిషేకం.
(ఈ సమయంలో సన్నిధానం మరియు సత్సంగ హాలు క్లోజ్ చేయబడుతాయి.)
5:30 :- సాయినామం ప్రారంభం.
6:30 :- వైద్యశిబిరం నందు షుగర్ పరీక్షలు చేయడం మొదలవుతుంది.
8:30 - 10:00 :- ప్రాతఃసత్సంగం.
*8:30 - 9:00 : సత్సంగ భాషణలు / బాబా, గురుదేవుల వీడియోలు.
మధ్యాహ్నం 12:30 - 1:30 :- సాయి అన్నప్రసాదం.
2:30 - 4:00 :- శ్రీబాబూజీ అభిషేకం.
(ఈ సమయంలో సన్నిధానం మరియు సత్సంగ హాలు క్లోజ్ చేయబడుతాయి.)
సాయంత్రం 6:30 - 8:00 :- సాయంసంధ్య సత్సంగం.
*6:30 - 7:00 : సత్సంగ భాషణలు / బాబా, గురుదేవుల వీడియోలు.
సాయిపథం ఉచిత వైద్యశిబిరం వేళలు: ఉదయం 10:15 - మధ్యాహ్నం 2:00.
*సాయిపథం బుక్‌షాప్ తెరచి ఉంచు వేళలు: ఉదయం 9:15 - మధ్యాహ్నం 1:00;
మధ్యాహ్నం 3:00 - 4:30; రాత్రి 7:15 - 8:30.
0:00:00 - Start
0:02:40 - Evening Satsang
0:11:19 - Satsang extracts/videos of Sri Sai Baba & Sri Babuji
0:32:54- Arati
0:38:27 - Pothi
0:46:31 - Sai Namam
1:33:03 - Arati
#SriSainathuniSarathBabuji
#SriBabuji #Saipatham
#GuruPurnima #gurupurnima2026
#SriSainathuniSarathBabuji
#SriBabuji #Saipatham