Перейти к содержимому

#నూతన సంవత్సరం నీ దయాకిరీటమే # new song # యేసుకృపా మినిస్ట్రీస్ # pas : యోసేపు గారు

YESU KRUPA MINISTRIES

0:00 / 0:00

#నూతన సంవత్సరం నీ దయాకిరీటమే # new song # యేసుకృపా మినిస్ట్రీస్ # pas : యోసేపు గారు

179 просмотров · 8 дней назад
YESU KRUPA MINISTRIES
76 подписчиков
179 просмотров · 8 дней назад
🙏praise tha lord 🙏 నూతన సంవత్సరం నీ దయా కిరీటమే నీవిచ్చిన జీవితం నా జీవిత భాగ్యమే (2) భయములేదు ఇలలో సజీవుడ నీవుండగ చూపితివి నాపై నీ కృప వెంబడి కృపను తండ్రీ దేవ యేసురాజా నీకే నా వందనం నా ఆశ్రయం నీవేనయ్యా నీవే ఆధారమా (2) “నూతన సంవత్సరం” (1) గడచిన కాలమంత నీ దయతో కాచితివే ఏ కీడు దరిచేరకుండ నా దుర్గమై నిలిచితివే (2) ఎవరు లేరు నాకిలలో నీవేకద యేసయ్యా మేలు చేయు దేవుడవు నీవేకద నా తండ్రీ (2) (2) నా కార్యములన్నియు నీవే సఫలము చేయువాడవు నా ఆటంకములన్నిటిని తొలగించు దేవుడవు (2) ఉన్నతమైన స్థితిలోన నా తల పైకెత్తువాడవు ఆశీర్వదించి నీ కృపతో సర్వసమృద్ధి నిచ్చువాడవు (2) (3) కృతజ్ఞత స్తుతి చెల్లించి నీ సన్నిధి హర్షింతును గతకాల మేలులన్నీ తలచి నీలో వదిగి ఉందును (2) నీవే నాకు దేవుడవు సమస్త ఘనత నీకే ఇమ్మానుయేలుగా నీవున్నావు నాకు కొదువలేదు (2) Hashtags : Yesu Krupa Ministries # audio songs# video songs# messages# full video songs# pastor yosepusongs # worship songs# devotional songs# Telugu quotes # Telugu messages# Christian messages# Jesus love# motivational speech# wonderful songs#యేసుకృపా మినిస్ట్రీ సాంగ్స్# Pas: యోసేపు గారు Cell : 7702570674 యేసుకృపా మినిస్ట్రీస్ చెన్నాయపాలెం . కావలి నెల్లూరు