Перейти к содержимому

STUTHI SIMHAASANAASEENUDAA .. స్తుతి సింహాసనాసీనుడా నా స్తుతులకు పాత్రుడా ..

RAVI BANDELA ( రవి బందెల )

0:00 / 0:00

STUTHI SIMHAASANAASEENUDAA .. స్తుతి సింహాసనాసీనుడా నా స్తుతులకు పాత్రుడా ..

169 просмотров · 13 дней назад
RAVI BANDELA ( రవి బందెల )
122 подписчика
169 просмотров · 13 дней назад
స్తుతి నొంద దగిన శ్రేష్టుడా …. స్తుతి నొంద దగిన శ్రేష్టుడా …. స్తుతి సింహాసనాసీనుడా నా స్తుతులకు పాత్రుడా స్తుతి సింహాసనాసీనుడా నా స్తుతులకు పాత్రుడా దూత గణములతో కొనియాడ బడుచున్న వాడ.. ఉన్నత సింహాసనాసీనుడా నా ఆరాధనకు యోగ్యుడా ఉన్నత సింహాసనాసీనుడా నా ఆరాధనకు యోగ్యుడా నీకే నా స్తోత్రార్పణలు నీకే నా హృదయార్పణలు నీకే నా స్తోత్రార్పణలు నీకే నా హృదయార్పణలు ఎవరు లేని నిషేధిలో ఒంటరినై నేను విలపించగా .. కన్నీరే నాకు తోడు ఉండగా బాధలే నాకు బంధువులయ్యే కన్నీరే నాకు తోడు ఉండగా బాధలే నాకు బంధువులయ్యే నాపై నీ ప్రేమ కురిపించితివి నా బాధలు భరించితివి నాపై నీ ప్రేమ కురిపించితివి నా బాధలు భరించితివి నీకై నే ఇలా బ్రతికెదను నీ సాక్షిగా నిలిచెదను నీకై నీ ఇలా బ్రతికేదను నీ సాక్షిగా నిలిచెదను స్తుతి సింహాసనాసీనుడా నా స్తుతులకు పాత్రుడా స్తుతి సింహాసనాసీనుడా నా స్తుతులకు పాత్రుడా క్షేమము లేని త్రోవలలో దీనుడైన నే దిగులు చెందగా .. నిరాశే నాకు తోడై ఉండగా శ్రమలే నాకు స్నేహితులయ్యే నిరాశే నాకు తోడై ఉండగా శ్రమలే నాకు స్నేహితులయ్యే నాపై నీ కృప కురిపించితివి నా శ్రమలన్నీ సహించితివి నాపై నీ కృప కురిపించితివి నా శ్రమలన్నీ సహించితివి నీకై నే ఇలా ఫలించెదను నీ శాంతిని ప్రచురించెదను నీకై నీ ఇలా ఫలించెదను నీ శాంతినే ప్రచురించెదను స్తుతి సింహాసనాసీనుడా నా స్తుతులకు పాత్రుడా స్తుతి సింహాసనాసీనుడా నా స్తుతులకు పాత్రుడా అర్హత లేని నా హృదిలో వాక్యమై నీవు ప్రకాశింపగా .. నీతియే నాకు వస్త్రమై ఉండగా అక్షతయే నాకు గమ్య మయ్యే నీతియే నాకు వస్త్రమై ఉండగా అక్షతయే నాకు గమ్య మయ్యే నాపై నీ ఆత్మను కురిపించితివి అక్షయ స్వాస్థ్యముగా మార్చితివి నాపై నీ ఆత్మను కురిపించితివి అక్షయ స్వాస్థ్యముగా మార్చితివి నిన్నే నేనిలా సేవించెదను నీ రాజ్యమునే స్థాపించెదను నిన్నే నేనిలా సేవించెదను నీ రాజ్యమునే స్థాపించెదను స్తుతి సింహాసనాసీనుడా నా స్తుతులకు పాత్రుడా స్తుతి సింహాసనాసీనుడా నా స్తుతులకు పాత్రుడా MUSIC : NITHYA PRAKASH BANDELA LYRICS: PRASANNA RAVI KUMAR JINKA SINGER : RAVI BANDELA